నాల్గోవ ప్రపంచ తెలుగు మహా సభలు సందర్బంగా
'చిట్టి రాయబారులు'
ఆకట్టుకుంటున్న తపాలా బిళ్ళల సేకరణ
అనే శీర్షిక తో 26-12-2012 న ఈనాడు దినపత్రిక గుంటూరు జిల్లా సంచికలో ఒక వార్తా కధనం వచ్చింది. ఈ వార్తా కధనం లో నేను 1984 నుండి సేకరించిన తపాలా బిళ్ళల గురంచి, వాటిలో తపాలాబిళ్లల పై మన తెలుగు భాష, సంస్కృతి, జాతి వెలుగులు గురించి, స్టాంప్స్ ఆఫ్ ఆంధ్ర బ్లాగు గురించిన వివరాలు ప్రచురించారు. పూర్తి వివరాలకు కింది చిత్రాన్ని క్లిక్ చేయండి.
News in Eenaadu- Prof.Kodali Srinivas |
Link :http://eenadu.net/district/inner.aspx?dsname=Guntur&info=gnt-panel3
Comments