"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Saturday, 20 February 2016

గుంటూరు మిరపకాయలు, ఉండవల్లి గుహలు పైన ప్రత్యేక తపాల కవర్లు

INDIA'S STRUGGLE FOR FREEDOM- MY EXIBIT IN GUNTUR FEX-2016
ఈ తపాల బిళ్ళల ప్రదర్శనలో INDIA'S STRUGGLE FOR FREEDOM అనే పేరుతో 3 X 16 = 48 sheets తో మన స్వతంత్ర సంగ్రామ చరిత్రను నేను గత 30 ఏళ్ల నుండి సేకరించిన తపాల బిళ్ళ లతో ప్రదర్శంచ బడినది. 
ప్రదర్శన తిలకిస్తున్న విద్యార్దులు 
భారత తపాల శాఖ 2016,పిబ్రవరి 8,9  తేదిలలో గుంటూరు లో GUNTURPEX -2016 పేరుతో నిర్వహించిన తపాల బిళ్ళలు  ప్రదర్శన లో రెండు ప్రత్యేక తపాల కవర్లు విడుదల చేశారు. కారం ఘాటు కు ప్రసిద్దిగాంచిన  గుంటూరు మిరపకాయలు పైన ఒకటి, అద్బుత శిల్ప కళకు ఆవాసం మైన ఉండవల్లి గుహలు పైన మరొకటి వచ్చాయి. 
Special cover on Guntur Mirchi

Special cover on Undavalli Caves