"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Friday, 31 December 2010

Happy New Year

New year Greetings 
Se-tenant Strip of 5 stamps by Indian Post
 Date of Issue : 15-12-2007 
అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Monday, 27 December 2010

kuchipudi dancers set world record

Over 2800 Kuchipudi dancers created a Guinness Book of World record on 26-12-2010 by performing Hindolam Thillana at Hyderabad. The 11- minute programme was staged as part of the three day 2nd International Kuchipudi Dance convention. Rapturous applause  filled the venue as programme  came to end and a representative of Guinness Book of World Records annouced that she was speechless with the magnitude of the programme. 
A commemorative postal stamp on Kuchipudi Dance 
Issued by India post on 20-10-1975
Dance spectacle

Friday, 24 December 2010

Merry Christmas

Wish you a Happy Christmas
 India Post Issued a set of two stamps ( se-tenant pair) on 
Merry Christmas on  8-12 -2008

Chaudary Charan Singh - చౌధరీ చరణ్ సింగ్


A commemorative stamp Issued by Indian Post On  Chaudary Charan Singh, The fifth prime minister of India. Date of Issue : 29 -5 - 1990
First day cover on _Chaudary Charan Singh
రైతు బాంధవుడు , కర్షక మిత్రుడు, గాన్దేయ వాది, మాజీ ప్రధాన మంత్రి శ్రీ చౌధరీ చరణ్ సింగ్ (1902 - 1987 ) 23 - 12 - 1902 వ సంవత్సరములో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రము, మీరట్ జిల్లాలోని నూర్‌పూర్ లో జన్మించాడు. 1923లో సైన్సులో పట్టా పుచ్చుకొని 1925లో ఆగ్రా విశ్వవిద్యాలయము నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ చేశాడు. ఈయన ఆ తరువాత న్యాయవిద్య అభ్యసించి వకీలుగా ఘజియాబాదులో జీవితాన్ని ప్రారంభించాడు. 1929లో మీరట్ కి చేరి ఆ తదనంతరం కాంగ్రేసు పార్టీలో చేరాడు.
1937లో ఉత్తర ప్రదేశ్ శాసనసభకు ఛత్రౌలి నుండి ఎన్నికై ఆ నియోజక వర్గానికి 1946, 1952, 1962 మరియు 1967 లలో ప్రాతినిధ్యం వహించాడు. 1946లో గోవింద వల్లభ్ పంత్ మంత్రివర్గములో పార్లమెంటరీ కార్యదర్శియై రెవిన్యూ, ఆరోగ్య మరియు సాంఘీక పరిశుభ్రత, న్యాయ, సమాచర శాఖలలో పనిచేశాడు. 1951 జూన్ లో రాష్త్రములో కేబినెట్ మంత్రిగా నియమితుడై న్యాయ మరియు సమాచార శాఖ మంత్రిగా ఆ తరువాత 1952లో డా.సంపూర్ణానంద్ మంత్రివర్గములో రెవిన్యూ మరియు వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశాడు. 1959 ఏప్రిల్ లో మంత్రి పదవికి రాజీనామా చేశాడు.
చరణ్‌సింగ్ 1960లో హోమ్ మరియు వ్యవసాయశాఖా మంత్రిగా, 1962-63లో వ్యవసాయ మరియు అటవీ శాఖా మంత్రిగా పనిచేశాడు. 1965లో వ్యవసాయ శాఖను విడిచి 1966లో స్థానిక స్వయంపరిపాలనా శాఖకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. కాంగ్రేసు పార్టీ చీలిక తర్వాత, 1970 ఫిబ్రవరిలో కాంగ్రేసు మద్దతుతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి రెండవ దఫా ముఖ్యమంత్రయ్యాడు. కానీ 1970 అక్టోబర్ 2 న ఈయన ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రములో రాష్ట్రపతి పాలన విధించబడినది.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చరణ్‌సింగ్ భూసంస్కరణలు చేపట్టాడు. 1960 లాండ్ హోల్డింగ్ చట్టాన్ని తీసుకునివచ్చాడు. జనతా పార్టీ నిర్మాణం లో కీలక పాత్ర వహించి మొదటి కాంగ్రేసర ప్రభుత్వాన్నిమొరాజ్జి దేశాయి ప్రధాన మంత్రిగా,ఈయన ఉప ప్రధానమంత్రిగా  పనిచేశాడు. ఆ తరువాత 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు చరణ్ సింగ్ భారతదేశ 5వ ప్రధానమంత్రిగా పనిచేశాడు.
వీరి గౌరవార్దం 29 -05 -1990 న మన తపాల శాఖ  ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసింది. రైతు బంధుగా పేరుతెచ్చుకున్న చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు.

Wednesday, 22 December 2010

Crafts Museum - హస్త కళల ప్రదర్శన శాల

Hi ! Here is a wonderful set of two stamps with a Miniature sheet, issued by India Post featuring traditional Indian handicrafts and hand-looms.
 First Day Cover – Crafts Museum 
Date Of Issue:- 21.12.2010.
Miniature Sheet – Crafts Museum 
The Crafts Museum was established in 1956 as a resource centre for traditional Indian handicrafts and hand-looms.  The aim of the Museum is to preserve Indian art or ethnography and to build a collection of craft specimens.  The Museum is housed in Pragati Maidan, New Delhi under aegis of Development Commissioner for Handlooms, Ministry of Textiles, and Government of India.

The Museum has a collection of 32000 artifacts.  Research and Development has been a regular activity of the Crafts Museum.  It has been observed that this unique Museum is serving all sections of society, including foreign visitors interested in India rich heritage. The Museum has completed 53 years of service in the field of handicrafts and handlooms and rendered yeoman service in the promotion of Indian heritage and culture.

Thursday, 16 December 2010

India – Mexico Joint Issue

India Post released a set of 2 stamps and a beautiful Miniature Sheet 
on 15th December 2010 to commemorate the completion of 60 years of diplomatic relations of India and Mexico.
India – Mexico Joint Issue- Miniature Sheet 

India and Mexico, both vibrant and pluralistic democracies, established diplomatic relations in 1950 and completed 60 years. To commemorate the completion of 60 years of diplomatic relations, a set of two stamps are  released by department of post. The stamps depicting  the Kalbelia dance of Rajasthan,India and Jarabe Tapatio, national dance of Mexico.
  Mexico - India Joint Issue- Miniature Sheet

Monday, 6 December 2010

ద్రాక్షారామ భీమేశ్వరాలయం

SPECIAL COVER BY INDIAN POST  ON
DRAKSHARAMA BHIMESWARA TEMPLE (A .P.)
Date of Issue : 30- 7- 2005
పంచారామాలలో ఒకటి అయిన ఈ ద్రాక్షారామ భీమేశ్వరాలయం  తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రాపురం మండలంలో ఉంది. ఇక్కడ భీమేశ్వరస్వామి లింగాకారం లో ఉన్నాడు. లింగం సగభాగం నల్లగా, సగభాగం తెల్లగా ఉంటుంది.ఇక్కడ లింగం కూడా 60 అడుగుల ఎత్తు ఉంటుంది.
ఈ ఆలయాన్ని  చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని చెబుతారు. ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథకవి  తన భీమేశ్వర పురాణంలో వివరించాడు.
ప్రసిద్ది చెందిన ఈ దేవాలయం పై తూర్పు గోదావరి జిల్లా తపాలా బిళ్ళలు ,నాణెం సేకరణ కర్తల సౌజన్యం తో  తపాల శాఖ వారు ఒక ప్రత్యక తపాలా కవరు ను 30- 7- 2005  విడుదల చేసారు.