"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Monday, 29 August 2016

Indian Metal Crafts

Department of Posts released a set of six commemorative stamps, Miniature Sheet and Sheetlet on Indian Metal Crafts on 26th August 2016.
Set of six stamps depicts Iron Surahi (pitcher), Bronze Nataraja (depiction of the God Shiva performing divine dance), Copper Pandan (container used to store betel leaf, betel nut, dry tobacco, lime etc.), Brass Incense Burner, Silver Spouted Lota (spherical water vessel) and Gold Gajalakshmi Lamp (lamp with motif of Lakshmi, the deity of wealth)

Thursday, 25 August 2016

షిర్డీ నాగ సాయిబాబా - మచిలీ పట్నం

Special Cover on World’s biggest Shirdi Sai Baba idol of Machilipatnam, Andhra Pradesh, on 13th August 2016.

ప్రపంచంలో ఈ తరహా విగ్రహాలలో పెద్దది అయిన షిర్డీ నాగ సాయిబాబా , మచిలీ పట్నం పై 13-08-2016 న తపాలా శాఖ ఒక ప్రత్యేక కవరు విడుదల చేసింది. 

Wednesday, 24 August 2016

Golden Girls of India - Pride of Nation

Special Cover on Golden Girls of India - P.V. Sindhu, Sakshi and Dipa - Pride of Nation - on 22nd August 2016.

 Golden Girls of India - Pride of Nation 

రియో ఒలంపిక్ క్రీడలలో వెండి పతకం  సాధించిన మన తెలుగు బిడ్డ  P.V. సింధు , మరియు మహిళా క్రీడా రత్నాలు సాక్షి మాలిక్ , దీపా కర్మాకర్ ల పై 22-08-2016 న  జార్ఖండ్ పోస్టల్ సర్కిల్ ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది. అలాగే కర్ణాటక పోస్టల్ సర్కిల్ భారత ప్రభుత్వం ఇచ్చే క్రీడా పురస్కారాలు సందర్భంగా ఖేల్ రత్న - 2016 పేరుతో మరొక ప్రత్యేక తపాలా కవర్ 31-08-2016 న విడుదల చేసింది. 

Karnataka Postal Circle issued a Special Cover in honour of four Rajiv Gandhi Khel Ratna 2016 Awardees on 31st August 2016 at Bengaluru. (Special Cover approval no. KTK/14/2016).


కృష్ణ పుష్కరాలు - 2016

On the occasion of Krishna Pushkaralu 2016, A.P. postal circle released   a set of post cards and Special Covers 
అంగరంగ వైభవంగా నవ్యఆంధ్రలో జరిగిన కృష్ణ పుష్కరాలు -2016 ( 12 నుండి 23 ఆగస్టు -16) సందర్భంగా 
ఆంద్ర ప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ప్రత్యక తపాలా కవర్లు విడుదల చేసింది. 

అమరావతి - ధ్యాన బుద్ధ  (10-08-2016)
ఇంద్రకీలాద్రి - విజయవాడ  (10-08-2016)
శ్రీశైలం కుడి గట్టు జల విద్యుత్ కేంద్రం -19-08-2016

శ్రీ కాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయం - శ్రీకాకుళం, కృష్ణ జిల్లా (16-08-2016)
బాపు మ్యూజియం -విజయవాడ  (21-08-2016)


గాంధీ హిల్ , విజయవాడ బుక్ ఫెస్టివల్ - 22-08-2016
ఇవేకాక కృష్ణ పుష్కరాలు జరిగే కృష్ణ నదీతీరాలలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ , ఆంద్ర ప్రదేశ్ లలో ఉన్న 18 ముఖ్యమైన దేవాలయాల చిత్రాలు ఉన్న 18 ప్రత్యేక పోస్టల్ కార్డ్స్ ను కూడా ముద్రించారు. వీటిపై ఆయా ప్రాంతాల ప్రత్యేక తపాలా ముద్రలు ఉన్నాయి. వీటిలో ఆంద్ర ప్రదేశ్ కు చెందిన సంఘమేశ్వరం, శ్రీశైలం , వేదాద్రి, అమరావతి, విజయవాడ, మోపిదేవి, హంసల దీవి ఉన్నాయి 

కృష్ణ పుష్కరాలు - 2004
ప్రతి పండెండు ఏళ్లకు వచ్చే కృష్ణ నదీ పుష్కరాలు 2004 లో 28-8-2004 నుండి 08-09-2004  వరకు  జరిగినప్పుడు విజయవాడ,గుంటూరు,తెనాలి పట్టణాభివృద్ది సంస్థ ఆర్దిక సౌజన్యంతో తపాల శాఖ విడుదల చేసిన మేఘదూత్ పోస్ట్ కార్డు. దీనిపై విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న కృషవేణి మాత, ఇన్ద్రకిలాద్రీ పై కొలువై ఉన్న కనక దుర్గ ఆలయం, ఉండవల్లి గుహలు ముద్రించారు.
MEGHDOOT POST CARD ON KRISHNA RIVER.
PUSHKARAMS- 2004
కృష్ణ పుష్కరాలు - 2004

Thursday, 18 August 2016

వనం - మనం - హరితాంధ్ర ప్రదేశ్

A Special Cover was released at Nuzvid  in Andhra Pradesh to commemorate mission ‘Vanam-Manam’ on 29th July 2016. (Special cover approval no AP/07/2016).

నవ్యఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు దార్శినికత లో భాగం గా చేపట్టిన వనం- మనం కార్యక్రమం లో 29-7-2016 న మన తపాలా శాఖ విడుదల చేసిన ఒక ప్రత్యేక తపాలా కవర్ "వనం- మనం మిషన్ హరితాంధ్రప్రదేశ్ "
వనం - మనం - హరితాంధ్ర ప్రదేశ్ 

Saturday, 6 August 2016

Rio Olympic Games - 2016

A Set of four Commemorative Stamps and a Miniature Sheet on Rio Olympic Games  - 2016 were released by India Post on 5th August 2016.
Rio Olympic Games -2016