"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Thursday, 31 May 2012

దర్గా షరీఫ్ - ఆజ్మీర్, 800 వ ఉర్స్ 

India Post issued a beautiful Miniature sheet and two commemorative postage stamps on 27 May 2012 to commemorate  800th Urs, Drargah Sharif Ajmer.

Dargah Sharif Ajmer

A postage stamp on  Dargah Sharif Ajmer  was also  issued by India Post in 1989 
Tuesday, 22 May 2012

కోరుకొండ సైనిక స్కూల్

 కోరుకొండ   సైనిక స్కూల్  (1962-2012) స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకొని భారత  తపాలా శాఖ వారు ఒక  ప్రత్యేక తపాల  కవరు ను విడుదల  చేసారు. 


A  Special Cover on  Sainik School, Korukonda – By India Post
Date of Issue:- 27.01.2012.