"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Tuesday, 20 October 2015

Commemorative Stamps on Charkha

Friday, 16 October 2015

Dr. A.P.J . అబ్దుల్ కలాం కు తపాల బిళ్ళ

India Post released the commemorative stamp on the former President of India, 
Dr. A.P.J. Abdul Kalam, on his 84th birth anniversary celebrations, at  New Delhi on 15th October, 2015.
మన11 వ భారత రాష్ట్రపతి, మిసైల్ పితామహుడు ,భారత రత్న Dr. A,P.J. అబ్దుల్ కలాం  గారి గౌరవార్దం మన తపాల శాఖ 15-10-2015 న ఒక స్మారక తపాల బిళ్ళను విడుదల చేసింది.