"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Monday, 10 June 2013

శ్రీలంక తపాలా బిళ్ళ పై స్వామి వివేకానంద

స్వామి వివేకానంద 150 వ జయంతి సందర్బంగా శ్రీలంక  తపాలా శాఖ వారికి ఘన నివాళి గా 7-6-2013 న ఒక  ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
Swami Vivekanda - Sri Lanka

Swami Vivekanada-Sri Lanka- Fdc
వివేకానందునికి నివాళిగా ఇంతకు ముందు కుడా శ్రీలంక ప్రభుత్వం15-01-1997 లో  ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది. 
Swami Vivekanada- Visit to Sri Lanka

Swami Vivekanada- Visit to Sri Lanka- FDC
మన తపాల శాఖ వారు ఇంతకు ముందు స్వామి వివేకానంద పై వివిద సందర్బాలలో విడుదల చేసిన
 తపాలా బిళ్ళల ను చూడటానికి ---  స్వామి వివేకనంద-1 , swami vivekanda-2