శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (డిసెంబరు 22, 1887—ఏప్రిల్ 26, 1920) మన దేశం గర్వించ దగ్గ గొప్ప గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు.
రామానుజన్ స్వరాష్ట్రమైన తమిళనాడు. ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబరు 22 ను జాతీయ గణిత దినోత్సవంగా ‘National Mathematics Day’ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రామానుజం 125 వ జయంతి సందర్బంగా మన తపాల శాఖా ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసింది. 2012 ను జాతీయ గణిత సంవత్సరం గా ప్రకటించారు.
![]() |
| Srinivasa Ramanajan ( Mathametician ) Date of Issue : 22 December 1962 |
ఇంతకు ముందు భారత ప్రభుత్వం 1962 వ సంవత్సరంలో ఆయన 75వ జన్మదినం నాడు, సంఖ్యా శాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడుతూ ఒక స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది.


0 comments:
Post a Comment