"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Monday, 26 May 2014

బౌద్ధం మతం లో తాంత్రిక శాఖ

On the occasion of Buddha Poornima, which marks Gautama Buddha’s birth, enlightenment and death, the Department of Posts,India released a commemorative postage stamp on 
‘Drukpa Lineage of Buddhism’ on 14th May 2014.
Drukpa Lineage of Buddhism
బౌద్ధం మతం లో తాంత్రిక శాఖ అయిన 'దృక్ప శాఖ' (Red Hat Sect)పై మన తపాలా శాఖ బుద్ద జయంతి ని పురస్కరించుకొని 14-5-2014 న ఒక తపాల బిళ్ళను విడుదల చేసింది. టిబెట్ లో 12 వ శతాబ్దం లో పుట్టిన ఈ తాంత్రిక బౌద్ద శాఖ (వజ్ర యానం )మన దేశం లో లడక్ లో ప్రాచుర్యం లో ఉంది. భూటాన్ దేశంలో ఇది వారి రాజ మతం.