![]() |
| ARUDRA (1925-1998) |
రచయిత, అభ్యుదయ కవి, సినీ గేయ కవి ఆరుద్ర గా లబ్ద ప్రతిష్ఠుడైన భాగవతుల సదాశివ శంకరశాస్త్రి శత జయంతి సందర్భంగా మన తపాలా శాఖ వారు 16-12-2025 న ఒక ప్రత్యేక స్మారక తపాల బిళ్ళను విడుదల చేశారు. వీరి రచనలలో ఆంధ్ర సాహిత్య చరిత్ర , త్వమేవాహం, వేమన వాదం, గుడిలో సెక్సు వంటి గ్రంథాల తో పాటు దాదాపు మూడు వేల సినిమా పాటలు రాసారు.

Comments