![]() |
| Sri Sathya Saibaba - Miniature Sheet |
పుట్టపర్తి సత్య సాయి బాబా శత జయంతి సందర్భం గా మన తపాలా శాఖ నాలుగు తపాలా బిళ్ళలు తో ఉన్న ఒక మినియేచర్ ను నవంబరు 19, 2025న పుట్టపర్తిలో ప్రధాని మోడీ గారు విడుదల చేసారు. ఈ తపాలా బిల్లలపై ఒకదానిపై శ్రీ సత్య సాయి బాబా చిత్రము ఉంటే మిగిలిన మూటిపై పుట్టపర్తి లోని ప్రశాంతి నిలయం , శ్రీ సత్యసాయి వైద్య శాల , శ్రీ సత్య సాయి విశ్వ విద్యాలయం భవనాలు చోటు చేసుకొన్నాయి. ఒక ఆధ్యాత్మిక బాబా పై ఒక మినియేచరు విడుదల చేయటం ఇదే మొదటసారి.
ఇంతకు ముందు సత్య సాయి బాబా గారి స్మృత్యర్థం 23-11-2013 లో ఒక తపాలా బిళ్ళ విడుదల చేసారు. అంతకు ముందు 1999లో శ్రీ సత్యసాయి తన సేవలో భాగంగా అనంతపురం జిల్లాలో ప్రజల దాహార్తి కొరకు నిర్మించిన త్రాగునీటి ప్రాజెక్టు పై ఒక తపాలా బిళ్ళ విడుదలైంది.
https://stampsofandhra.blogspot.com/2013/11/blog-post_23.html

Comments