Skip to main content

ముళ్ళపూడి హారిశ్చంద్ర ప్రసాద్ - My Stamp

ప్రముఖ పారిశ్రామిక వేత్త, సమాజ సేవాతత్పరుడు, దానశీలి, ఆంధ్ర బిర్లా గా ప్రసిద్ధి పొందిన ముళ్ళపూడి హారిశ్చంద్ర ప్రసాద్ గారిచే మన తెలుగునాట అనేక పరిశ్రమలు స్థాపించబడ్డాయి. వాటిలో ఆంధ్రా షుగర్స్ ఒకటి.  

My Stamp : Sri P.S.R.V.K.Ranga rao and Sri Mullapudi Harischandra prasad

1947 ఆగస్టు 11న తణుకు పట్టణం లో ప్రారంభించిన ఆంధ్రా షుగర్స్ 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా  దానికి బీజం వేసి అభివృద్ధి చేసిన మూల పురుషులు ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ అయితే దాని తొలి మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల శ్రీ రామచంద్ర వెంకట కృష్ణ రంగారావు గారు. వీరి గౌరవార్ధం మన భారత తపాలా శాఖా  11 ఆగస్టు 2022న  ఒక వ్యక్తిగత తపాలా బిళ్ళ (మై స్టాంప్ ) విడుదల చేసారు. 

Foundars of Andhra Sugars LTD 
Sri P.S.R.V.K.Ranga rao and Sri Mullapudi Harischandra prasad


ANDHRA SUGARS LTD.  - COMPANY HISTORY
Andhra Sugarsincorporated in 1947 is engaged in the manufacture and sale of sugarOrganic and Inorganic Chemcials.Edible & Non-Edible Vegetable Oils and Non-Conventional Power Generation at Tanuku,Kovvur,Guntur,Taduvai,Saggonda and Ramagiri in Andhra Pradesh. The Tanuku plant manufactures 5000 TCD of Sugars and Taduvai plant 2500 TCD. Its by-product Molasses which is the raw material for Sugar is being produced @ 15 KL per day capacity in the initial stage in the Alcohol plant at Tanuku. Later this was increased to 30 KL per day. Bagasse is being used for Co-generation of Electricity.
The Caustic Soda plant is having production capacity of about 112000 MT per annum. The by-products for Caustic Soda plants are Hydrogen and Chlorine. The production capacities of Caustic Soda at Saggonda plant were increased from 100 TPD to 175 TPD to meet the future demand for Caustic Soda and other Chloro-alkali Industry products. Andhra Sugars also operates 2.025 MW Wind power at Ramagiri and a Co-generation power plant at Taduvai. Since the company owns 2 Caustic Soda plant where Electricity is the raw material along with saltit is necessary to have access to power at economical costs.
The company modernised the plant to incorporate the DCDA process in its sulphuric acid plant and commissioned an aspirin granulation plant built with indigenous technology. A sulphuric acid plant of 250 tpd was set up at the new chemical complex at Saggonda.  JOCIL, Andhra Farm Chemicals Corporation and Hindustan Allied Chemicals are the subsidiaries of the company. The company has been selected by ISRO for setting up a plant for the manufacture of HTPB. 
 

Comments

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

రాణి రుద్రమ దేవి

On the view of APPEX-88,   A Special cover issued  by Indian Post  on Rani Rudrama Devi of Kakatiya Dynasty  on 8-06- 1988.  తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ  8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది.  దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు.  దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు.  Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు.  రాణి రుద్రమ దేవి  అసమాన ధైర్య సాహసాలతో  ఆనాటి ఆంధ్రదేశమంతటినీ  సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో  ఒక మహిళగా  సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.   శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992)  గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది,  స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు. కల్లూరి చంద్రమౌళి గారు 1...