మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్ళు అయిన సందర్భంగా ఆజాదికా అమృత మహోత్సవమ్ లో భాగంగా మన దేశ రాజధాని దిల్లీ లో 11 - 02 - 23 నుండి 15-02-23 వరకు దేశ స్థాయిలో అమృతఫెక్స్ - 2023 పేరుతొ తపాలా బిళ్ళల ప్రదర్శన మరియు పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా మూడు విడతలు గా 22 ప్రత్యేక తపాలా బిళ్ళలు విడుదల చేసారు. వీటితో పాటు 14 ప్రత్యేక తపాలా కవర్లు కూడా విడుదల చేసారు.
ఆజాదికా అమృత మహోత్సవము లోగో తో నేతాజీ, బాపు, భగత్ సింగ్ లతో ఒక జంట తపాలా బిళ్ళను (Se - Tenant Stamp) ముందుగా విడుదల చేసారు
Bridal Costumes of India - 2 Issued on 12 Feb 23 |
1980 లో విడుదల చేసిన పెళ్లి కుమార్తెల తపాల బిళ్ళలు |
మన దేశంలో ప్రసిద్ధి చెందిన జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (Geographical Indications : Agricultural Goods) పొందిన 12 రకాల వ్యవసాయ ఉత్పత్తుల పై 12 తపాల బిళ్ళలు , ఒక మినియేచర్ విడుదల చేసారు.
Comments