"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Wednesday, 30 August 2017

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

A special cover was released India Post (A.P.) at Uyyalawada on 22nd February 2017 to celebrate the 170th death anniversary of the first freedom fighter of Uyyalawada, Uyyalawada Narasimha Reddy.
స్వతంత్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 170 వ వర్థంతి  సందర్భంగా 22-02-2017 న మన తపాలా శాఖ ఒక ప్రత్యేక కవర్ విడుదల చేసింది. 

No comments: