"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"

Tuesday, 22 August 2017

క్విట్ ఇండియా పోరాటం

To commemorate 75 years of 1942 Quit India Movement a set of 8 Commemorative Stamps and a Miniature Sheet was released by India Post on 9th August, 2017


మన దేశ స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన , కీలకమైన ఉద్యమం క్విట్ ఇండియా పోరాటం. ఇది జరిగి 75 సంవత్సరాలు అయినా సందర్భంగా మన తపాలా శాఖ 8 తపాల బిళ్ళలు మరియు ఒక మినియేచర్ ను
9-8-2017 న విడుదల చేసింది. 


క్విట్ ఇండియా ఉద్యమంపై ఇంతకు మునుపు కూడా మూడుసార్లు ( 1967, 1983, 1992 లలో ) తపాలా బిళ్ళలు విడుదల చేసారు

1 October 1967 ,Quit India Movement - 25th Anniversary, Martyrs' Memorial, Patna


Quit India Resolution - 40th Anniversary (9-8-1983)


Do or Die - Mahathma Gandhi -50th Anniversary (9-8-1992)

Quit India - 50th Anniversary (9-8-1992)

No comments: