Skip to main content

గోదావరి మహా పుష్కరాల సందర్బంగా ప్రత్యేక తపాల కవర్లు

గోదావరి మహా పుష్కరాల సందర్బంగా   మన తపాల శాఖ  13-07 2015 న రాజమండ్రి లో గోదావరి నదిపై ఉన్న ప్రసిద్ది చెందిన హవేలోక్ ఆర్చ్ వంతెన పై ఒకటి , గోదావరి సాగర సంగమ ప్రాంతం అయిన అంతర్వేది పై ఒకటి , 15-07-2015 న  రాజమండ్రి కోటిలింగాలు వద్ద ఉన్న అతి పొడవైన స్తానవాటిక పై మరొకటి ప్రత్యేక కవర్లు విడుదల చేసారు.  
అలాగే తెలంగాణ లో 14-07-2015 న గోదావరి నది తెలుగు నేల పై అడుగు పెట్టిన ప్రదేశం ' కందకుర్తి ' పై ఒకటి (ఈ గ్రామం గోదావరి, హరిద్ర, మంజీరా నదుల త్రివేణీ సంగమ స్థలంలో ఉన్న తీర్థక్షేత్రం) ,కాళేశ్వర స్వామి దేవాలయం పై ఒకటి , పోచంపాడు లో గోదావరిపై కట్టిన శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ పై మరొకటి  రెండు ప్రత్యేక తపాల కవర్లు విడుదల చేశారు.
On the occasion of Godavari Puskaralu 2015 Four special covers were released on 13th, 14th,15th July 2015. 
With respect to Telangana state One special cover was released on  Kandakurthi-Triveni Sangamam and second was on  Sriram Sagar Irrigation Project, Pochampadu .
With respect to Andhra Pradesh one special cover on Godavari HAVELOCK - ARCH BRIDGES- RAJAHMUNDRY,  and second was on KOTI LINGAALU BATHING GHAT- RAJAHMUNDRY

Kandakurthi (Triveni Sangamam ) - At Entry point of River Godavari

KALESWRA SWAMI TEMPLE- TELANGANA

Sriram Sagar Irrigation Project, Pochampadu .

HAVELOCK - ARCH BRIDGES- RAJAHMUNDRY
GODAVARI SANGAM - ANTHARVEDI
KOTI LINGAALU BATHING GHAT- RAJAHMUNDRY

Comments