A Special cover Issued by Indian Post on 1-11-2007 in APPEX -2007, held at Vishakhapatnam. This Special cover depicts - Ranarang chouk -Tenali ,Guntur dist.
విశాఖపట్నం లో జరిగిన ఆంద్ర ప్రదేశ్ తపాలా బిళ్ళల ప్రదర్శనలో (APPEX -2007) 1-11-2007న ఒక ప్రత్యేక పోస్టల్ కవర్ విడుదల చేసారు. దానిపై తెనాలి లో ఉన్న స్వతంత్ర పోరాట యోధుల స్మారక స్తూపం 'రణరంగ చౌక్' ను ముద్రించారు.
దానిపై ప్రత్యేక తపాలా ముద్రగా మహాత్మా గాంధీ బొమ్మను ఉపయోగించారు
![]() |
Special cover on Ranarang chouk -Tenali |
Comments