Skip to main content

జనగణ'మన రవీంద్రునికి 'జయహై చెప్పిన బంగ్లాదేశ్

To mark the 150th Birth Anniversary of Rabindranath Tagore  Bangladesh Post  issued four commemorative postage stamps  and one miniature sheet on 7 May 2011.
Rabindranath Tagore
Rabindranath Tagore - Miniature
మన జాతీయ గీతం రాసిన టాగూరు బంగ్లాదేశ్ కు కుడా జాతీయ గీతం "అమర్ సోనార్ బాంగ్ల " అందించారు. రవీంద్రుని 150 వ జయంతిని ఇరు దేశాలు సంయుక్తంగా జరుపుకుంటున్నాయి. దీనిలో భాగంగా బంగ్లాదేశ్ పోస్ట్ రవీంద్రునిపై నాలుగు తపాలా బిళ్ళలు విడుదల చేసింది. వీటిపై రవీంద్రుడు వివిధ కాలాలో  నివసించిన భవనాలు ( ప్రస్తుతం వాటిని బంగ్లాదేశ్ ప్రభుత్వం జాతీయ వారసత్వ సంపదగా గుర్తించింది) వీటితో పాటు ఒక లఘు పత్రం (miniature) కుడా విడుదల చేసింది. దానిపై ఒక ప్రక్క బంగ్లా జాతీయ గీతం మరో ప్రక్క మన జాతీయ గీతం ముద్రించారు. 

Comments