Thursday, October 6, 2011

మన పండుగలు - దసరా, దీపావళి



చెడుపై, దుర్మార్గం పై మంచి,మానవత్వం సాదించిన విజయాలకు గుర్తుగా మనం జరుపుపు కునే పండుగలే దసరా మరియు దీపావళి. 
దేశమంతా హిందువులు జరుపుకునే ఈ ముఖ్యమైన పండుగలకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించి తపాల శాఖ వారు 2008 లో మూడు ప్రత్యేక తపాల బిళ్ళలను,వీటితో పాటు ఒక మినిఎచార్ ను విడుదల చేసారు. వీటిపై దసరా పండుగ రోజుల్లో కొలకొత్త లో వైభవంగా జరిగే దుర్గా పూజా,మైసూర్ లో జరిగే దసరా ఉత్సవాలు చూసిస్తూ రెండు తపాలా బిళ్ళలు, దీపావళి పండుగను ప్రతిబింబించే ప్రమిదలను చూపించే  ఒక తపాల బిళ్ళ ఉన్నాయి.
A set of three stamps on Festivals of India, by Indian Post.
Date of Issue : 07 - 10 - 2008
DURGA PUJA,DUSSEHRA - KOLKATA,FESTIVAL OF INDIA
DUSSEHRA - MYSORE,FESTIVAL OF INDIA
 DEEVALI -FESTIVAL OF INDIA
FIRST DAY COVER- FESTIVAL OF INDIA
MINIATURE - FESTIVAL OF INDIA 

2 comments:

Sury Vulimiri said...

చాల బాగున్నాయండీ తపాలా బిళ్ళలు పండుగల మీద. నేను చూడటం ఇదే ప్రథమం.

రసజ్ఞ said...

nice collection andi