India Post realesed a Commemorative postage stamp on Dr. PATTABHI SITARAMAYYA 17 -12-1997
![]() |
Dr. PATTABHI SITARAMAYYA |
డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య (1880 - 1957)
ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ కు 1948 లో అధ్యక్షుని గా పనిచేసిన గాన్దేయ వాది. ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు. భారత జాతీయోద్యమ సమయంలో ఉద్యమంలో చేరి మహాత్మాగాంధి అనుచరుడిగా కాంగ్రెస్‌లో ప్రముఖ స్థానం ఆక్రమించాడు.
1939 లో గాంధీజీ అభ్యర్థిగా కాంగ్రెస్ అద్యక్ష పదవికి పోటీపడి నేతాజీ చేతిలో ఓడిపోయిననూ, 1948 లో తిరిగి కాంగ్రెస్ అద్యక్షులుగా గెలుపొందారు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా, మధ్య ప్రదేశ్ గవర్నర్ గా పనిచేశారు. తెలుగు భాషాబిమాని గా తాను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించాడు.
తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలను చేసారు.వీరి గౌరవార్దం 17-12-1997 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు.
![]() |
Dr.Pattabhi Sitharamayyah- First day cover |
Comments
ఈ మధ్యనే ఈ ఫేస్‌బుక్ గ్రూపుని ప్రారంభించాం శ్రీనివాస్‌గారు. దీనిలో మీబ్లాగుని పరిచయంచేసే ఉద్దేశ్యంతో మీ లింక్ గ్రూపులో ఇచ్చాను.