India Post Issued a set of Four Commemorative postage stamps on 15 -5 -2003
One of the Stamps shows Mallikarjuna swami temple -SRISAILAM and remainig three stamps are on other Hindu temples at Bhadrinath, Udayapur, puri.
Mallikarjuna swami temple -SRISAILAM |
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి అయిన శ్రీశైల మల్లిఖార్జున స్వామి దేవాలయం పై మన భారత తపాల శాఖ 15 -5 -2003 న ఒక తపాల బిళ్ళవిడుదల చేసింది.
మన రాష్ట్రం లో కర్నూలు జిల్లా లో నలమల కొండల పై ఉన్న ఈ దేవాలయము అభేద్యమైన ప్రాకారము కలిగి లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో చూడ ముచ్చటగా ఉంటుంది. ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా చాలా సాధారణ నిర్మాణం తో ఉంటుంది.
దీనితో పాటు మన దేశ దేవాలయ శిల్ప కళ వైశిస్టాన్ని ప్రతిబింబించేలా విడుదల చేసిన మరో మూడు తపాల బిళ్ళలలో చోటుచేసుకున్న ప్రముఖ హిందూ దేవాలయాలు -
1. బదరినాద్ లోని విశాల్ బదరినాద్ దేవాలయం,
2. త్రిపుర లోని త్రిపురేశ్వరి దేవాలయం(ఉదయపూర్),
3. పూరి లోని జగన్నాధ స్వామి దేవాలయం.

Comments