భారత తపాల శాఖ 23 -02- 2021 న రిపబ్లిక్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ శాసన సభ్యురాలు, ప్రముఖ దళిత నాయకురాలు శ్రీమతి జే. ఈశ్వరీబాయిపై ఒక ప్రత్యేక తపాలా కవర్ మరియు వ్యక్తిగత తపాలా బిళ్ళను (My Stamp) విడుదల చేసింది.
Special cover on Dalit Icon J. Easheari Bai |
![]() |
My Stamp - J. Eashwaribai |
![]() |
My Stamp sheetlet on Dalit Icon J. Eashwaribai |
Comments