భారత తపాలా శాఖ వారు 29-11-2019 న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రసిద్ధ హిందూ పుణ్య క్షేత్రాలుగా విరాజిల్లుతున్న నాలుగు పుణ్య ప్రదేశాల (చార్ ధామ్ గా ప్రసిద్ధిచెందాయి) పై నాలుగు తపాలా బిళ్ళలు విడుదల చేసారు.
గంగా, యమునా నదుల జన్మస్థానాలైన గంగోత్రి, యమునోత్రి, హిమాలయ పర్వతసానువులలో ఉన్న కేదారనాథ్, బదరినాద్ దేవాలయాలు వీటిపై చోటుచేసుకున్నానాయి.
YAMUNOTRI, GANGOTRI, KEDARNATH, BADRINATH - CHAR DHAM
![]() |
| చార్ ధామ్ - ఉత్తరాఖండ్ |



Comments