తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మన తపాలా శాఖ 10,11 అక్టోబర్ 2018 న తొమ్మిది ప్రత్యేక తపాలా కవర్లు (AP/17to 26/2018) విడుదల చేసింది. వీటిపై పేద శేష వాహనంపై భూదేవి శ్రీదేవి సమేతుడై విహరిస్తున్న శ్రీనివాసుడు, హంస వాహనం పై వీణాపాణి గా శ్రీనివాసుడు, చిన్న శేష వాహనం పై వెంటేశ్వర స్వామి వార్ల భిన్న చిత్రాలతో ఈ 9 కవర్లు ఉన్నాయి.
వీటి అన్నింటిపై ఒకే శంఖు ,చక్ర ,నామ లతో ప్రత్యేక తపాలా ముద్ర ఉన్నాయి
![]() |
పేద శేష వాహనంపై భూదేవి శ్రీదేవి సమేతుడై విహరిస్తున్న శ్రీనివాసుడు |
![]() |
హంస వాహనం పై వీణాపాణి గా శ్రీనివాసుడు |
![]() |
చిన్న శేష వాహనం పై వెంటేశ్వర స్వామి |
![]() |
సింహ వాహనం పై వెంటేశ్వర స్వామి |
![]() |
ముత్యాల పందిరి వాహనం పై మలయప్ప స్వామి |
![]() |
సర్వభూపాల వాహనం పై శ్రీనివాసుడు |
![]() |
కల్ప వృక్ష వాహనం పై శ్రీ మలయప్ప స్వామి |
![]() |
గరుడ వాహనం పై శ్రీనివాసుడు |
![]() |
మోహిని అవతారంలో శ్రీ మహా విష్ణువు |
Comments