Skip to main content

రోజు వారి వాడకం కొరకు కొత్త తపాల బిళ్ళలు -1

India Post Issued new 11th series of  Definitive Stamps in the name of  
Builders of Modern India
మన తపాల శాఖ లో రోజు వారి వాడకం కొరకు నవభారత నిర్మాతల వరసలోని  ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ బొమ్మలతో చెలామణిలో ఉన్న తపాల బిళ్ళల స్థానంలో 15-10-2015 నుండి కొత్త 5 రూపాయల తపాల బిళ్ళలు వాడకం లోకి వచ్చాయి. 
భగత్ సింగ్ , స్వామి వివేకానంద, దీనదయాల్ ఉపాధ్యాయ, శ్యాం ప్రసాద్ ముఖర్జీ. బాబు రాజేంద్ర ప్రసాద్ , మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, రామ్ మనోహర్ లోహియా ల బొమ్మలతో వీటిని విడుదల చేసారు. 
ఇదే వరసలో మరికొన్ని త్వరలో రాబోతున్నాయి. 
 భగత్ సింగ్

స్వామి వివేకానంద

దీనదయాల్ ఉపాధ్యాయ

శ్యాం ప్రసాద్ ముఖర్జీ.



బాబు రాజేంద్ర ప్రసాద్

మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్

 రామ్ మనోహర్ లోహియా

Comments