స్వామి వివేకానంద 150 వ జయంతి సందర్బంగా శ్రీలంక తపాలా శాఖ వారికి ఘన నివాళి గా 7-6-2013 న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
వివేకానందునికి నివాళిగా ఇంతకు ముందు కుడా శ్రీలంక ప్రభుత్వం15-01-1997 లో ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
![]() |
| Swami Vivekanda - Sri Lanka |
![]() |
| Swami Vivekanada-Sri Lanka- Fdc |
![]() |
| Swami Vivekanada- Visit to Sri Lanka |
![]() |
| Swami Vivekanada- Visit to Sri Lanka- FDC |
మన తపాల శాఖ వారు ఇంతకు ముందు స్వామి వివేకానంద పై వివిద సందర్బాలలో విడుదల చేసిన
తపాలా బిళ్ళల ను చూడటానికి --- స్వామి వివేకనంద-1 , swami vivekanda-2




Comments