The Sangeet Natak Akademi currently confers classical status on six Indian classical dance styles: namely Bharatanatyam(TamilNadu), Kathak (North India), Kathakali (Kerala), Kuchipudi (Andhra Pradesh), Manipuri (Manipur), Odissi(Odisha),
KUCHIPUDI - DANCE
India Post Issued a set of six stamps on these Indian classical Dances on 20-10-1975

మన భారతీయ సాంప్రదాయ నృత్య రీతులను సుప్రసిద్ధం చేయటానికి తపాల శాఖవారు 20-10-1975 న ఆరు తపాల బిళ్ళలనువిడుదల చేసారు. వాటిలో మన తెలుగు వారి సాంప్రదాయపు కూచిపూడి నాట్యానికి కుడాచోటు లభించింది.
ప్రమంచవ్యాప్తంగా తెలుగు వారికి కాళాజగత్తు లో ఒక గుర్తింపు తెచ్చిన నృత్యం కూచిపూడి నృత్యం.
భారతీయ నృత్యరీతులలో ప్రధానమైనది.ఇది నవ్య ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన కూచిపూడి గ్రామములో ఆవిర్భవించినది. భరతనాట్యం తో కొంత సారూప్యం కలిగిన కూచిపూడి నృత్యం తనదైన ప్రత్యేక శైలి కలిగి ఉంటుంది. దీని రూపకర్త 15 వ శాతబ్దికి చెందిన సిద్దేంద్ర యోగి.
మన కూచిపూడి నాట్యం తో పాటు దేశీయ నృత్య రీతులు అయిన భరత నాట్యం, ఒడిస్సీ, కధాకళి ,మణిపూరి, హిందుస్తానీ నృత్య రీతులను కుడా ప్రతిబింబిస్తూ మొత్తం ఆరు తపాల బిళ్ళలు విడుదలచేసారు.

Comments
Please send the scan to my email. profkodalisrinivas@gmail.com