Skip to main content

వినియోగాదారుడా మేలుకో !!!

వినియోగదారులను జాగృతం చేసే ప్రకటనలతో తెలుగులో విడుదల చేసిన మేఘదూత్ కార్డ్స్

సాయాని రాణి చెబుతుంది ఇలా ...
సాయాని రాణి చెబుతుంది ఇలా ...
మిటాయి లు కొనేటప్పుడు మిటాయికు మాత్రమె డబ్బు చెల్లించండి.
ప్యాకింగ్ కు వద్దు.


సాయాని రాణి చెబుతుంది ఇలా ...
M.R.P. ధర కన్నా ఎక్కువ ధర చెల్లించకండి.


సాయాని రాణి చెబుతుంది ఇలా ...
ISI హెల్మెట్ నే ధరించి వాహానాలను నడపండి.


సాయాని రాణి చెబుతుంది ఇలా ...
BIS హాల్ మార్క్ గల బంగారు నగలనే కొనండి.

Comments