commemorative stamps honouring Raj Kapoor, Mohammed Rafi, Akkineni Nageswara Rao, and Tapan Sinha for their significant contributions to Indian cinema at the 55th International Film Festival of India in Goa on November 20, 2024 గోవా లో జరిగిన ఇంటెర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (IIFF) లో మన భారతీయ సినీ ప్రముఖుల శత జయంతులు జరుగుతున్న వేళ వారి గౌరవార్థం ఒక ప్రత్యేక మై స్టాంప్ ను నవంబరు 20, 2024న విడుదల చేసారు. దీనిలో ప్రముఖ హిందీ చలన చిత్ర నటులు రాజ్ కపూర్. గాయకుడు మహ్మద్ రఫీ, తెలుగు వెండి తెర వెలుగు అక్కినేని నాగేశ్వరరావు, కథా రచయిత తపన్ సిన్హా లకు చోటు కల్పించారు.
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.