Skip to main content

అమరావతి - Pictorial Cancellation



A Special Cover to commemorate the inauguration of Pictorial Cancellation at
Amaravathi on 28-02- 1976


అమరావతి ని చారిత్రిక ప్రసిద్ధిని గుర్తించిన తపాల శాఖవారు అమరావతికి ప్రత్యేక తపాల ముద్రను 28-02-1976 లో కేటాయించారు. ప్రతేక కవర్ పై బుద్దుని బొమ్మ, క్యాన్సిలేషన్ ముద్రపై అమరావతి లో ఒకప్పుడున్న బౌద్ద స్తూపం ఉంది. స్తూపం పై ఉన్న శిల్పాలలో ఒక దానిని చెన్నై మ్యుజియం కు 150 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా విడుదలైన తపాల బిళ్ళపై ముద్రించారు.ఈతపాలాబిళ్ల ల తో పాటు ఒక మినిఎచార్ కుడా విడుదల చేసారు.

Comments