Skip to main content

Posts

Showing posts with the label stamps -2022

ముళ్ళపూడి హారిశ్చంద్ర ప్రసాద్ - My Stamp

ప్రముఖ పారిశ్రామిక వేత్త, సమాజ సేవాతత్పరుడు, దానశీలి, ఆంధ్ర బిర్లా గా ప్రసిద్ధి పొందిన ముళ్ళపూడి హారిశ్చంద్ర ప్రసాద్ గారిచే మన తెలుగునాట అనేక పరిశ్రమలు స్థాపించబడ్డాయి. వాటిలో ఆంధ్రా షుగర్స్ ఒకటి.   My Stamp : Sri P.S.R.V.K.Ranga rao and Sri Mullapudi Harischandra prasad 1947 ఆగస్టు 11న తణుకు పట్టణం లో ప్రారంభించిన ఆంధ్రా షుగర్స్ 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా  దానికి బీజం వేసి అభివృద్ధి చేసిన మూల పురుషులు ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ అయితే దాని తొలి మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల శ్రీ రామచంద్ర వెంకట కృష్ణ రంగారావు గారు. వీరి గౌరవార్ధం మన భారత తపాలా శాఖా  11 ఆగస్టు 2022న  ఒక వ్యక్తిగత తపాలా బిళ్ళ (మై స్టాంప్ ) విడుదల చేసారు.  Foundars of Andhra Sugars LTD  Sri P.S.R.V.K.Ranga rao and Sri Mullapudi Harischandra prasad ANDHRA SUGARS LTD.  - COMPANY HISTORY Andhra Sugarsincorporated in 1947 is engaged in the manufacture and sale of sugarOrganic and Inorganic Chemcials.Edible & Non-Edible Vegetable Oils and Non-Conventional Power Generation at ...

Stamps Issued in 2022 by India Post

భారత తపాలా శాఖ  2022 లో మొత్తం 33 ప్రత్యేక తపాల బిళ్లలను విడుదల చేసింది. వీటి విలువ 550 రూపాయలు. వీటిలో అత్యధిక విలువతో 150 రూపాయల శ్రీ అరబిందో తపాల బిళ్ళ ముఖ్యమైనది. ఇప్పటి వరకు మన తపాల శాఖ విడుదల చేసిన తపాలా బిళ్లలలో ఇదే ఖరీదైనది, ఇంతకు ముందు ఖాదీ వస్త్రంపై మహాత్మ గాంధీ పై 100 రూపాయల విలువగల  ముద్రించిన తపాల బిళ్ళ ఖరీదైనదిగా నమోదు చేయబడింది.  ఇప్పుడు విడుదల చేసిన ఈ 150 రూపాయల తపాలా బిళ్ళలో ధర తప్పించి ఎటువంటి ప్రత్యేకతలు లేవు, Sri Aurobindo 150 th Birth Anniversary - m.s Total 33 Stamps Issued  in 2022 by India Post and Total cost of these stamps is Rs.550/- 1. Permanent Commission to Women Officers in Indian Army (Set of 4 stamps      and Miniature sheet - Rs. 50), Date 15-01-2022  2. Department of Health Research, Date 16-01-2022 , Rs.5.00/-  3. 50 Years of full Statehood of Manipur, 21-01-2022 ,Rs. 5.00  4. 50 Years of full Statehood of Meghalaya, 21-01-2022, Rs.5.00  5. 50 Years of full Statehood of Tripura 21-01-2022 5.00...

మన జాతీయ జండా పరిణామక్రమం

మన  జాతీయ జండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారి జయంతి సందర్బంగా 2ఆగష్టు 2022 న మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయంలో జరిగిన తపాల బిళ్ళల ప్రదర్శన లో నేను మన స్వతంత్ర పోరాటం గురించిన తపాళా బిళ్లలను ప్రదర్శించాను. ఈ సందర్బంగా వెంకయ్య గారిపై ఒక ప్రత్యేక కవరు విడుదల చేసారు. అలాగే కేంద్ర తపాల శాఖ మన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా   జాతీయ జండా పరిణామక్రమం పై 75/-రూపాయల ఒక మినియేచరును విడుదల చేసింది. Journey of the National Flag