ROBERT CALDWELL
Date Of Issue:- 07.05.2010.
Date Of Issue:- 07.05.2010.
రాబర్ట్ క్లాడ్వేల్ ఉత్తర ఐర్లాండ్ లో 1814 లో జన్మిచారు.తన 24 వ ఏట మత ప్రచారకునిగా మద్రాస్ వచ్చారు.స్వతహాగా భాషా శాస్త్రాభిమాని అగుటచే ద్రావిడ భాషలపై అద్యయనం చేసారు. తమిళం,తెలుగు, కన్నడం, మలయాళం,తులు వంటి దక్షణ భారత భాషలు అన్ని ఒక తెగకు చెందినవని వాటిని ద్రావిడ భాషాతరగతిగా వర్గీకరించాడు.ద్రావిడ భాషలు సంస్కృత భాష నుండి ఉద్భ వించ లేదని సూత్రీకరించాడు.వీరి పరిశోదనలు ద్రావిడ ఉద్యమానికి ఉతం ఇచ్చింది. వీరికి 18 భాషలలోప్రవేశముంది.
07-05-2010 న భారత తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు. ఈతపాల బిల్లపై రాబర్ట్ క్లాద్వేల్ చిత్రం తో పాటు తెలుగు,కన్నడం,తమిళం,మలయాళం అని ఆయా భాషలలో ముద్రించబడినాయి.
Comments