President's Review of the Fleet , Visakhapatnam.
Date of issue - 12-02-2006
Date of issue - 12-02-2006
మన నౌకా బలాన్ని ప్రపంచానికి చాటే నౌకా బాల విన్యాసాన్ని తొలి సారిగా తూర్పు తీరంలో మన విశాఖపట్నంలో 12-02-2006 లో జరిగినది. దీన్ని ఆనాటి మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు తిలకించారు. ప్రతి రాష్ట్రపతి తన పదవీకాలంలో ఒక సారి ఈ ప్రదర్శనను చూసి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఈ సందర్బంగా తపాల శాఖ వారు నాలుగు సంయుక్త తపాల బిళ్ళల ను విడుదల చేసారు.
(Se-tenant -Clockwise from top left)
1. Aircraft Carrier INS Viraat and Sea Harrier aircraft.
2. Talwar & Bhahmaputra class frigates and Sea King anti-submarine helicopter.
3. Sindhughosh & Shishumar class submarines.
4. Sandhayak class Survey vessel and Off-shore Patrol Vessel Vigraha

Comments