Skip to main content

Posts

Showing posts with the label stamps -2011

గణితమేధావి శ్రీనివాస రామానుజన్

Every  year December 22, the birthday of    Srinivasa Ramanujam is celebrated as ‘ National Mathematics Day.’    In view of this   India Post released a commemorative  postal  stamp on   on   22-12-2012. National Mathematics Day Date of  Issue :  22 December 2012  జాతీయ గణిత దినం సందర్బంగా మన భారత తపాలా శాఖ వారు 22-12-2012 న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసారు. ఈ తపాలా బిళ్ళ పై నంబర్ థియరీ తో శ్రీనివాస రామానుజం చిత్రాన్ని ముద్రించారు. Srinivasa Ramanajan - First Day Cover ఈ తపాలా బిళ్ళ నిజానికి  డిసెంబర్ 22,2011 న విడుదల కావలిసి ఉండగా దానిని అర్దాంతం గా నిలిపి మరొక ప్రత్యేక తపాలా బిళ్ళ శ్రీనివాస రామానుజం గారికి విడుదల చేసారు. ఇలా ఎందుకు చేసారో తెలియదు. బహుశ దానిపై రాముజం పేరు లేకపోవటం కారణం కావచ్చు.(తప్పు ఉంటె తమిళ సోదరులకు చిర్రెతుకొస్తుంది) కొంత మంది డీలర్లు ఈ తపాలా బిళ్ళను నిరుడే పోస్ట్ ఆఫీసు నుండి లోపాయకారిగా సేకరించి దానితో వ్యా...

List Of Stamps Issued by India Post In 2011

January [01]15.1.2011 - Doot (Gujarat Monthly, Centenary) - Rs. 5 - Qty 3 Lakhs [02]27.1.2011 - Krishnadevaraya - Rs. 5 - Qty 3 Lakhs [MS 01]  - 27.1.2011 - Krishnadevaraya - Rs. 5  February [03] 01.02.2011 - Chaudhary Ranbir Singh - Rs. 5 - Qty 3 Lakhs [04] 02.02.2011 - Maryward - Loreto Institutions - Rs. 5 - Qty 4 Lakhs [05] 04.02.2011 - Corps of Signal - Rs. 5 - Qty 3 Lakhs [06] 07.02.2011 - V. Subbiah - Rs. 5 - Qty 3 Lakhs [07] 08.02.2011 - Census of India - Rs. 5 - Qty 4 Lakhs [08] 11.02.2011 - V. Venkatasubbha Reddiar - Rs. 5 - Qty 3 Lakhs [SS] 12.02.2011 - Gandhi SS on Khadi - Rs. 100 sold for Rs. 250   - Qty 1 Lakh [09-12] 12.02.2011 - 100 Years of Airmail - Rs. 5 x 4 - Qty 4 Lakhs each [MS 02] - 12.02.2011 - 100 Years of Airmail - Rs. 20 - Qty 4 Lakhs [13-18] 13.02.2011 - Legendary Heroines of Indian Cinema - Rs. 5 x 6 - Qty 4 Lakhs each [MS 03] - 13.02.2011 - Legendary Heroines of Indian Cinema - Rs. 30 - Qty 3 Lakhs March [19] 01.03....

పండిట్ మదన మోహనమాలవ్య

India Post issued a commemorate stamp on the occasion of 150th Birth Anniversary of Pt . Madan Mohan Malaviya on 27 December 2011   Madan Mohan Malaviya (1861–1946) was an Indian educationist, and freedom fighter. He was the president of the Indian National Congress in 1909, 1918, 1930 and 1932. He later founded Banaras Hindu University, commonly known as BHU, a prominent institution of learning in India today. Malviya Ji popularised the slogan Satyameva Jayate (Truth alone will triumph) Malaviya - Birth Centenary  Date of Issue - 25 December 1961 Benaras Hindu University - 75th Anniversary Madan Mohan Malaviya and B.H. University  Date of Issue : 21 January 1991

Archaeological Survey of India

On 20th December 2011 India Post issued a set of two stamps and a miniature sheet on 150 years of Archaeological Survey of India. The Archaeological Survey of India (ASI), under the Ministry of Culture, is the premier organization for archaeological research and protection of the cultural heritage of the nation. The prime concern of the ASI is the maintenance of ancient monuments and archaeological sites and remains of national importance. India post Issued Two Stamps on 14 December 1961, during the Centenary of Archaelogical Survey of India

Children's Day-2011

On 14th November 2011 India Post issued a set of two stamps and a Miniature Sheet on Children's Day.  These stamps were selected from the winning entries of  Design a Stamp Painting competition on the theme of  "Save the Tigers" by school children.  This is also said to be the 100th MS of India.

మహా నటి సావిత్రి

Smt. SAVITHRI Legendary heroines of Indian cinema  India Post Issued a set of six stamps and a miniature sheet to honor Six legendary heroines  – Savithri, Meena Kumari, Nutan, Devika Rani, Leela Naidu and Kanan Devi   of Indian cinema,  on February 13th, 2011  First day Covers MINIATURE SHEET- SAVITRI ప్రపంచ తపాలా బిళ్ళల ప్రదర్శన (INDIPEX -2011 ) లో మన తపాలా శాఖ 13 -02 -2011 న విఖ్యాత భారతీయ నటీమణులు పై విడుదల చేసిన ఆరు తపాలా బిళ్ళలలో మన తెలుగింటి ఆడపడుచు, మహా నటి సావిత్రికి చోటు కల్పించారు. మిగిలినవారు  మీనా కుమారి, నూతన్,దేవిక రాణి, లీల నాయుడు, కానన్ దేవి. ఈ అరుదైన గౌరవంపొందిన శ్రీమతి సావిత్రి    గుంటూరు జిల్లా,   తాడేపల్లి  మండలంలోని  చిర్రావూరు  గ్రామంలో  1936   జనవరి 4  న నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు రెండవ సంతానం గా జన్మించింది. సావిత్రికి ఆరు నెలలు వయసులో  తండ్రి మరణించగా విజయవాడ లో ఉన్న  తన పెదన...

Rashtrapati Bhavan - New Delhi

A set of 4 stamps and a Miniature Sheet was released on Rashtrapati Bhavan  by India Post on August 05, 2011. Miniature Sheet The Rashtrapati Bhavan ( Presidential House/Palace)   is the official residence of the President of India,located at Raisina hill in New Delhi,India.Until 1950 it was known as "Viceroy's House" and served as the residence of the Viceroy and Governor-General of India. At present,it is the largest residence of any Chief of the State in the world.The construction of the building was planned for 4 years,but World War I intervened and construction required 19 years to complete.Its first occupant,Lord Irwin,began occupation on Jan. 23, 1931.  

కాసు బ్రహ్మానందరెడ్డి

First Day Cover -K. Bramhananda Reddy India Post released a commemorative postal stamp on KASU BRAHMANANDA REDDY on 28th July 2011. కాసు బ్రహ్మానందరెడ్డి 102 వ జయంతి సందర్బం గా మన తపాలా శాఖ 28- 7- 2011 న ఒక ప్రతేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.   KASU BRAHMANANDA REDDY శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి 1909 జూలై 28 న గుంటూరు జిల్లా నరసావురావు పేట సమీపాన తూబాడు గ్రామంలో జన్మించారు. మదరాసు పచయప్ప కళాశాలలో పట్టా, పిమ్మట న్యాయ పట్టా పుచ్చుకున్నారు. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో మొదటి సారిగా 1946 లో శాసన సభ్యునిగా ఎన్నికైనారు. 1946 నుండి 1952 వరకు 1952 నుండి 1972 వరకు శాసన సభకు ఎన్నికైనారు. 1952నుండి 1956 వరకు రాష్ట్ర కాంగ్రెస్ కమీటికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత పురపాలక శాఖ మంత్రిగా  వాణిజ్య శాఖ, ఆర్ధిక శాఖలు నిర్వహించారు.  1964వ సంవత్ఫరం ఫిబ్రవరి 29న ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అప్పటి తెలంగాణా ఉద్యమం సెగతో వారు 1971 సెప్టెంబర్ 15న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కేంద్రమంత్రి వర్గంలో 1974 వ సంవత్సరంలో భాద్యతలు...

తపాల బిళ్ళపై శ్రీ కృష్ణ దేవరాయలు

I ndia Post released a Postal stamp and Miniature sheet of  Sri Krishnadevaraya, the great King of the Vijayanagara Empire, on 27 Jan 2011.   SRI KRISHNADEVARAYA   Miniature sheet of   KRISHNADEVARAYA "తెలుగదేల యన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగొకండ, యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స " అని మన తెలుగు భాషను కీర్తించిన తెలుగు వల్లభుడు, ఆంధ్ర భోజుడు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి    మన  శ్రీ కృష్ణ దేవరాయలు ( 1509-1529) ఈయనపాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్నిపాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుని గా మరియు కన్నడ రాజ్య రమా రమణ గా కీర్తించబడినాడు.  కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో జనవరి 27, 1509న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించినాడు . కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా క...

African and Asian Elephants

India Post released a set of 2 stamp & Miniature Sheet on 25th May 2011 to commemorate  2nd Africa-India Forum Summit . The stamps depict the African and Asian Elephants in the denomination of Rs.25/- and Rs.5/-. Miniature Sheet  2 nd Africa-India Forum Summit

విశ్వకవి రవీంద్రనాథ టాగోర్ 150 వ జయంతి

India Post issued two postage stamps and a Miniature sheet on  7th May,2011   to commemorate the 150th Birth Anniversary of  Rabindranath Tagore రవీంద్రనాథ టాగోర్  -  నాటకం లో పాత్రధారిగా   రవీంద్రనాథ టాగోర్ - కవితా రచనం  విశ్వకవి,దార్శినికుడు,చిత్రకారుడు,విద్యావేత్త, నోబెల్ విజేత  రవీంద్రుని 150 వ జయంతి ని పురస్కరించుకొని మే 07 ,2011 న ఘన నివాళి ఇస్తూ  మన తపాలా శాఖ రెండు ప్రత్యక తపాలా బిళ్ళలను వాటితో పాటు ఒక లఘు పత్రం (Miniature) కుడా విడుదల చేసారు. దీనిపై రవీంద్రుని స్వదస్తూరి తో రాసిన  “ where the mind is without fear” అనే గేయం కుడా ముద్రించారు. Where The Mind is Without Fear WHERE the mind is without fear and the head is held high Where knowledge is free Where the world has not been broken up into fragments By narrow domestic walls Where words come out from the depth of truth Where tireless striving stretches its arms towards perfection Where the clear stream of reason has not lost its way Into the dreary de...

100 years of Airmail

A Miniature sheet with Four stamps was released by  India Post   on 12 Feb 2011 to mark the  centenary of the world's first airmail flight  at the Inaugural function of Indipex 2011 - World Philatelic Exhibition at Delhi  100 years of Airmail On 18th February 1911, a French Pilot, Henri Pequet flew a small Sommer biplane carrying 6,500 letters from Allahabad to Naini. The Journey was brief and lasted just thirteen minutes. This was the world's first official airmail flight. Among the letters of many eminent people there was one from Pt. Motilal Nehru to his son Jawaharlal Nehru.

ఖాదీ పై మహాత్మా గాంధీ స్టాంప్

Miniature Sheet of  Mahatma Gandhi On Khadi Date of issue: 12-2-2011 Stamps are usually printed on paper. For the first time in history, a special Khadi Stamp (cost Rs100/-)is issued by India Post on Mahatma Gandhi, the Apostle of non-Violence,during the INDIPEX 2011,a World Philatelic Exhibition at Pragati Maidan , New Delhi.   భారత తపాల శాఖ ప్రపంచంలోనే మొదటి సారిగా ఖాదీ గుడ్డ పై మహాత్మా గాంధీ  స్టాంప్ ను ముద్రించినది. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా,ఈ Rs100/- తపాలా బిళ్ళను ఖాదీ పై ముద్రించారు. దీనిని ప్రపంచ తపాలా బిళ్ళల ప్రదర్శనలో ( INDIPEX 2011 ) విడుదల చేసారు .

2011లో తపాలా బిళ్ళల పై మన తెలుగు వెలుగులు

కొత్త సంవత్సరం(2011 ) లోభారత తపాల శాఖ  విడుదల చేయబోతున్న తపాలా బిళ్ళల పై మన తెలుగు వెలుగులు: 1. శ్రీ కృష్ణ దేవరాయలు  (Sri  Krishnadevaraya)  ( 500 వ పట్టాభి షేకం ) ---విడుదల తేది: 27 -1-  2011 2. మహానటి సావిత్రి (Smt.K.Savitri)  ( భారతీయ సినిమా -మహా నటి మణులు )  --- విడుదల తేది:    13-2 -2011   3. కాసు  బ్రహ్మానంద రెడ్డి ( Kasu Brahmananda Reddy)  ( శత జయంతి ) ---  విడుదల తేది:   28 -7 -2011 4. త్రిపురనేని గోపి చంద్ ( Tripuraneni Gopichand) ( శత జయంతి  ) ---  విడుదల తేది:   8 -9 -2011