Skip to main content

Posts

Showing posts with the label Birds

India and Papua - Joint Issue

India  and Papua post jointly released new set of two stamps and a miniature for on  30-12-2017  on diplomatic relations between India and Papua New Guinea 

జాతీయ బాలల దినోత్సవం -2017

జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా 14-11-2017 న మన తపాలా శాఖా రెండు తపాలా బిళ్ళలు మినియేచర్ తో కలిపి విడుదల చేసింది . దేశవ్యాప్తంగా బాలలకు చిత్రలేఖన పోటీలు "నెస్ట్ " (గూడు) పై నిర్వహించి వాటిలో ఉత్తమమైన వాటిని ఈ తపాలా బిళ్లలపై ముద్రించారు. 

నీలగిరి పక్షులు

మన భారత తపాలా శాఖ 18-09-2017 న  నీలగిరి కనుమలలో కనిపించే పక్షులపై మూడు తపాలా బిళ్ళలను, ఒక మినియేచర్ ను విడుదల చేసింది. అంతరించబోయే పక్షులలో జాబితాలో ఉన్న వీటిని సంరక్షించాల్సిన భాద్యత ఎంతో ఉంది. 

Nature - India

Department of Posts issued a set of six commemorative stamps and a Miniature Sheet on Nature India on 25th January 2017.  Miniature Sheet is   depicting Peacock, Elephant, Crane, Tiger, Butterfly and Deer.

విదేశీ రామ చిలుకలు

Department of Posts issued six Commemorative Stamps and two Miniature Sheets on Exotic Birds  on 5th December 2016 .  మన తపాలా శాఖ 5-12-2016 న విదేశీ రామ చిలుకలు పేరుతో ఆరు తపాలా బిళ్ళలు రెండు మినియేచర్స్ విడుదల చేసింది. వీటిపై విదేశాలలో కనిపించే అందమైన చిలుకల చిత్రాలు ఉన్నాయి  Blue Throated Macaw, Sun Conure, Magnum Amazon Cape Parrot, Hyacinth Macaw and Lesser Sulphur Crested Cockatoo 

అంతరించే ప్రమాదంలో ఉన్న భారతదేశ పక్షులు

ప్రమాదంలో ఉన్న భారతదేశ పక్షులు పై మన తపాలా శాఖ 17-10-2016 న విడుదల చేసిన నాలుగు తపాలా బిళ్ళలు. 

Zoological Survey of India

Two Commemorative Stamps and one miniature issued by India Post on Zoological Survey of India  on 3rd December 2015. Zoological Survey of India 

అరుదైన పక్షి -కలివి కోడి - Jerdon's Courser

Jerdon ' S Courser Date of issue : 07-10-1988 జేర్దోన్స్ కోర్సెర్ అనే కలివి కోడి మన రాష్ట్రంలో తూర్పు కనుమలలో మాత్రమే జీవించుతూ త్వరలో అంతరించి పోతున్న జాతి చెందిన పక్షి . కడప , అనంతపూరు , బద్రాచలం అడవి ప్రాంతం లో మాత్రమే అరుదుగా కనిపించే ఈ పక్షి ని 1986 లో శాత్రవేత్తలు చూడటం తటస్త పడినది .  ఒక అంచనా ప్రకారం ఈ పక్షులు ఇప్పుడు కేవలం పదుల సంఖ్యల లోనే ఉన్నాయి . తెలుగు గంగ కాలవ పనులతో ఈ పక్షులకు హాని కలిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో అటవీ శాఖ వారు ప్రాజెక్ట్ పనులకు అభ్యంతరాలు తెలిపారు. అయినా స్వల్ప మార్పులతో తెలుగు గంగ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈ అరుదైన పక్షులను కాపాడాలన్న ఉద్దేశంతో తపాల శాఖా ఒక తపాల బిళ్ళను 07-10-1988 న విడుదల చేసింది . ఈ కలివి కోడి ని మన రాష్ట్రం లో తొలిసారి గుర్తించి న మన దేశ ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త డాక్టర్  సలీం అలీ ని ఫస్ట్ డే కవర్ పై చూడవచ్చు.  Jerdon's Courser - FDC  1-10-2005 లో కడప జిల్లా తపాల బిళ్ళల ప్రదర్శనలో ( CUDDAPEX - 2005 ) తపాల శాఖ ఒక ప్రత్యక కవరును...

జీవవైరుధ్య సదస్సు- తపాలా బిళ్ళలు

మన హైదరాబాద్ లో జరుగుచున్న జీవవైరుధ్య సదస్సు పై తపాల శాఖ వారు 16-10-2012 న నాలుగు తపాలా బిళ్ళలు మరియు ఒక మినీ ఏచర్ విడుదల చేసారు. వీటిపై  మన దేశంలో అంతరించిపోతున్న ప్రాణుల బొమ్మలు ముద్రించారు.  Miniature sheet  India Post released a set of 4 stamp and a miniature sheet on Endemic Species of Indian Biodiversity Hotspots on 16th October 2012.   1.Bugun Liocichla: This species has been clasified as vulnerable under International Union for Conservation of Naturee (IUCN) Red List.   2.Nicobar Megapode :  As the name suggest this species is endemic to the NicobarIslands, India. The total number of their breeding pairs was estimated at 788 in 2006.   3.Hoolock Gibbon:   This species, the onle ape in India is a forest dweller. This spieces is an important seed disperser. Its diet includes mostly ripe fruits with some flowers, leaves and shoots.   4.Venated Gliding Grog:   This critically endangered spieces of frog is ...

ప్రపంచ పర్యావరణ దినం

ప్రపంచ పర్యావరణ దినం Date of Issue : 5 -06-1977   World Environment Day  ( WED ) is celebrated every year on 5th June to raise global awareness of the need to take positive environmental action. It is run by the United Nations Environment Programme (UNEP). The 2012 year theme for World Environment Day is Green Economy . The UN Environment Programme defines the  Green Economy  as one that results in improved human well-being and social equity, while significantly reducing environmental risks and ecological scarcities. In its simplest expression, a green economy can be thought of as one which is low carbon, resource efficient and socially inclusive. Practically speaking, a Green Economy is one whose growth in income and employment is driven by public and private investments that reduce  carbon emissions  and  pollution , enhance energy and resource efficiency, and prevent the loss of  biodiversity  and  ecosystem serv...

కడప జిల్లా కవిలి కోడి

Special Cover on Conserve Nature and Environment by India Post in CUDDAPEX - 2005  Date of Issue : 01-10-2005 కడప జిల్లా తపాల బిళ్ళల ప్రదర్శనలో ( CUDDAPEX - 2005 ) తపాల శాఖ ఒక ప్రత్యక కవరును  విడుదల చేసింది. దీనిపై నల్ల మల అడవిలో విరిగా కన్పించే ఎర్ర చందనం చెట్లను చూపే చిత్రాన్ని ముద్రించారు.  జేర్దోన్స్   కోర్సెర్( Jerdon ' S  Courser )   అనే   కలివి   కోడి బొమ్మతోతయారుచేసిన ప్రత్యేక పోస్టల్ ముద్రను క్యాన్సిలెషన్ కొరకు వాడటం జరిగింది.  Jerdon ' S  Courser మన   రాష్ట్రంలో   తూర్పు   కనుమలలో   మాత్రమే  జీవించుతూ   త్వరలో   అంతరించి   పోతున్న   జాతి   చెందిన   పక్షి .  కడప , అనంతపూరుజిల్లాలలోఉన్ననల్లమల  అడవి   ప్రాంతం లో మాత్రమే   అరుదుగా కనిపించే   ఈ   పక్షి ని   1986   లో   శాత్రవేత్తలు   చూడటం   తటస్త   పడినది .  ఒక అంచనా   ప్రకారం   ఈ  పక్షులు   ఇప్పుడు   కేవలం   పదుల   సంఖ్యల ...

శ్రీ వెంకటేశ్వర ఆలయం - బృందావన్ గార్డెన్స్ ,గుంటూరు

Guntur Numismaic and Philatelic Society celebrated its 15th Anniversary from 4th to 6th December, 2009 at Guntur. India Post released Three special covers on this occasion . గుంటూరు లో జరిగిన తపాల బిళ్ళల ప్రదర్శన లో మూడు ప్రత్యేక కవర్లు విడుదల చేశారు. గుంటూరు తిరుమల గా ప్రశిద్ది చెందిన బృందావన్ గార్డెన్స్  శ్రీ వెంకటేశ్వర ఆలయం పై ఒకటి, ఆ ఆలయ ప్రాంగణం లో ఉన్న అన్నమయ్య  కళా వేదికపై మరొకటి ప్రత్యేక కవర్లు విడుదల చేశారు. ప్రతి రోజు ఒక కార్యక్రం నిర్వహిచటంలో అన్నమయ్య  కళా వేదిక 'లిమ్క బుక్ అఫ్ రికార్డ్స్' లో చోటు సంపాదించుకుంది. వీటి తో పాటు గుంటూరు సమీపం లో ఉన్న ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం పై కుడా మరొక కవర్ విడుదల చేశారు. 1. 10th Anniversary-Sri Venkateswara Swamy Temple, Brundavan Gardens, Guntur Date Of Issue:-04.12.2009. 2. Annmayya Kala Vedika, Guntur Date Of Issue:-05.12.2009. 3. Uppalapadu Bird Sanctuary, Guntur Distrist Date Of Issue:-06.12.2009.

Stamps on Pigeon & Sparrow

పిచ్చుకలు - పావురాళ్ళు  మన  గుమ్మం  లో గంతులేసే పిచ్చుకలు,పావురాళ్ళు అంతరించి పోతున్న పక్షుల జాబితాలో చేరాయి.ఇక వాటిని మనం బొమ్మలలో చుసుకోవాలేమో ! రాబోయే ముప్పును నివారించే మార్గాల అన్వేషణలో తపాల శాఖా వారు ఈ పక్షులపై రెండు తపాల బిళ్ళలు మరియు ఒక మినిఎచార్ 09 -07 -2010 న విడుదల చేసారు. Miniature Sheet - Pigeon & Sparrow Date Of Issue : 09.07.2010.