Skip to main content

Posts

Showing posts with the label Mother Teresa

మదర్ తెరిసా కి తపాలా బిళ్ళల తో నివాళి

To celebrate the canonisation of Mother Teresa as a saint, Department of Posts released a commemorative stamp in form of Miniature Sheet on 4-09-2016. ప్రేమే లక్ష్యం - సేవే మార్గం అని ప్రబోధించిన మానవతా మూర్తి మదర్ తెరిసాకి దైవత్వాన్ని ఆపాదించిన సందర్భంగా మన తపాలా శాఖ 4-09-2016 న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను మినియేచర్ లో భాగంగా విడుదల చేసారు.    ఇంతకు మునుపు మానవతా మూర్తి ,నోబెల్ అవార్డ్ గ్రహీత మదర్ తెరిస్సా పై మన తపాల శాఖ  1980 లో ఆమె జీవించి ఉండగానే ఒక తపాల బిళ్ళ ను విడుదల చేసింది. ఆమె మరణాంతరం   1997 లో ఒక  మినిఏచర్ ను , 2009 లో మరొక  సాధారణ తపాల బిళ్ళ ను విడుదల చేసింది.  మదర్ తెరిస్సా  మరణాంతరం 1997 లోను, ఆమె శతజయంతి సందర్బంగా 2010 లోను   ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ప్రత్యేక తపాలా బిళ్ళలు విడుదల చేసాయి.  Other Commemorative Stamps released on     MOTHER TERESA (1910 - 1997) ...

Stamps on Mother Teresa- 2

మదర్ తెరెసా (ఆగష్టు 26, 1910 – సెప్టెంబర్ 5, 1997), ఆగ్నెస్ గొంక్శే బోజక్షిహ్యు గా జన్మించినఅల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీనిభారతదేశంలోని కలకత్తా లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాధలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు. మానవ సేవకు గాను 1979లోనోబెల్ శాంతి పురస్కారాన్ని మరియు 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న ను పొందారు. మానవ మూర్తి మదర్ తెరిస్సా పై విదులైన మరికొన్ని తపాలా బిళ్ళలు.  60 Years of Universal Declaration of Human Rights -India, 10 -12 -2008   The stamp ,issued by Ireland ( Date of Issue – 17 June 2010) shows - Mother Teresa against an image of the Missionary of Charity  which she founded in Calcutta in 1950. Two stamps issued by Italy on Nobel Peace Prize Winner Mother Teresa in 1998. MOTHER TERISSA -OST...