Skip to main content

Posts

Showing posts with the label చంద్రబాబు

విజయవాడలో రాష్ట్ర తపాలా కార్యాలయం

A special cover was released on the ocassion of the inauguration of Andhra Pradesh Postal circle at Vijayawada on 11th October 2016 నూతన ఆంద్ర ప్రదేశ్ కు విజయవాడలో రాష్ట్ర తపాలా కార్యాలయం ఏర్పాటు సందర్భంగా 11-10-2016 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసారు.  దీనిపై ఆంధ్రప్రదేశ్ పటం తో పాటు ఆంధ్రకు సంబంధించిన ఏడు తపాలా బిళ్ళల బొమ్మలు చూడవచ్చు.   Inauguration of Andhra Pradesh Postal circle 

వనం - మనం - హరితాంధ్ర ప్రదేశ్

A Special Cover was released at Nuzvid  in Andhra Pradesh to commemorate mission ‘Vanam-Manam’ on 29th July 2016. (Special cover approval no AP/07/2016). నవ్యఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు దార్శినికత లో భాగం గా చేపట్టిన వనం- మనం కార్యక్రమం లో 29-7-2016 న మన తపాలా శాఖ విడుదల చేసిన ఒక ప్రత్యేక తపాలా కవర్  "వనం- మనం మిషన్ హరితాంధ్రప్రదేశ్ " వనం - మనం - హరితాంధ్ర ప్రదేశ్ 

జన్మభూమి - అభివృద్ధి లో ప్రజల భాగస్వామ్యం

India Post Issued a Special Postal Cover On 'PEOPLE PARTICIPATION IN DEVELOPMENT' on 13 -2- 1999, in the occasion of APPEX- '99 PEOPLE PARTICIPATION IN DEVELOPMENT   శ్రీ చంద్ర బాబు నాయుడు గారు సమైఖ్య రాష్ట్ర ముఖ్య మంత్రి గా ఉన్నప్పుడు చేపట్టిన 'జన్మభూమి' కార్యక్రమం లో ముఖ్యమైన నినాదం  'అభివృద్ధి లో ప్రజల భాగస్వామ్యం'. ఆనాడు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పధం లో నడపాలన్న లక్ష్యం తో చిత్త శుద్దితో పనిచేసారనుటలో ఎటువంటి సందేహం లేదు. దీనికి ప్రజల సహకారం లభించేలా, జన్మభూమి కార్యక్రమానికి విశ్రుత ప్రచారం కొరకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఆనాడు ఆయన ఉపయోగించుకున్నాడు.  దానిలో భాగం గా  13-2-1999 న హైదరాబాద్ లో జరిగిన APPEX -99 లో మన తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాలా కవర్ ' అభివృద్ధి లో ప్రజల భాగస్వామ్యం' అనే నినాదం తో విడుదల చేసింది. ఇప్పుడు మన నవ్యాంధ్ర నిర్మాణం లో కుడా అదే స్పూర్తి తో మనం అందరం" జన్మభూమి - మా ఊరు " కు మద్దత్తు ఇచ్చి  అభివృద్ధి లో పాలు పంచుకుందాం