KOTAMARAJU RAMA RAO
Date of issue :- 09-11-1997
పాత్రికేయులు, స్వతంత్ర సమర యోధులు శ్రీ కోటమరాజు రామారావు గారు (1897-1961) ప్రకాశం జిల్లాచీరాల లో జన్మించారు.మద్రాసు విశ్వవిద్యాలయం లో ఇంగ్లీష్ లో పట్టా పొంది పచ్చయప్ప కళాసాలలోఅధ్యాపకునిగా చేస్తూ కరాచి నుండి వెలువడే 'Sind Observer' లో విలేఖరిగా చేరారు.1938 లో నెహ్రు గారువీరిని లక్నో నుండి వెలువడే నేషనల్ హెరాల్డ్ కు ప్రధాన సంపాదుకునిగా నియమించారు.1942 లో వీరు రాసినసంపాదికియాలను చూసి జడిసిన ఇంగ్లీష్ వారు ఆ పత్రికను మూసివేసి రామారావు గార్ని జైల్లోపెట్టారు.గాంధీజీ వీరిని 'Fighting Editor' గా అబివర్ణిచారు.1952 లో అవిభక్త మద్రాసు నుండి రాజ్య సభకుఎన్నికైనారు.వీరి కలం నుండి అనేక రచనలు వెలువడ్డాయి. తపాల శాఖ వారు రామారావు గారి గౌరవార్దం 9-11-97 న ఒక తపాల బిళ్ళ విడుదల చేసింది.Date of issue :- 09-11-1997
Comments