Skip to main content

Posts

Showing posts from 2011

పండిట్ మదన మోహనమాలవ్య

India Post issued a commemorate stamp on the occasion of 150th Birth Anniversary of Pt . Madan Mohan Malaviya on 27 December 2011   Madan Mohan Malaviya (1861–1946) was an Indian educationist, and freedom fighter. He was the president of the Indian National Congress in 1909, 1918, 1930 and 1932. He later founded Banaras Hindu University, commonly known as BHU, a prominent institution of learning in India today. Malviya Ji popularised the slogan Satyameva Jayate (Truth alone will triumph) Malaviya - Birth Centenary  Date of Issue - 25 December 1961 Benaras Hindu University - 75th Anniversary Madan Mohan Malaviya and B.H. University  Date of Issue : 21 January 1991

Archaeological Survey of India

On 20th December 2011 India Post issued a set of two stamps and a miniature sheet on 150 years of Archaeological Survey of India. The Archaeological Survey of India (ASI), under the Ministry of Culture, is the premier organization for archaeological research and protection of the cultural heritage of the nation. The prime concern of the ASI is the maintenance of ancient monuments and archaeological sites and remains of national importance. India post Issued Two Stamps on 14 December 1961, during the Centenary of Archaelogical Survey of India

Children's Day-2011

On 14th November 2011 India Post issued a set of two stamps and a Miniature Sheet on Children's Day.  These stamps were selected from the winning entries of  Design a Stamp Painting competition on the theme of  "Save the Tigers" by school children.  This is also said to be the 100th MS of India.

మహా నటి సావిత్రి

Smt. SAVITHRI Legendary heroines of Indian cinema  India Post Issued a set of six stamps and a miniature sheet to honor Six legendary heroines  – Savithri, Meena Kumari, Nutan, Devika Rani, Leela Naidu and Kanan Devi   of Indian cinema,  on February 13th, 2011  First day Covers MINIATURE SHEET- SAVITRI ప్రపంచ తపాలా బిళ్ళల ప్రదర్శన (INDIPEX -2011 ) లో మన తపాలా శాఖ 13 -02 -2011 న విఖ్యాత భారతీయ నటీమణులు పై విడుదల చేసిన ఆరు తపాలా బిళ్ళలలో మన తెలుగింటి ఆడపడుచు, మహా నటి సావిత్రికి చోటు కల్పించారు. మిగిలినవారు  మీనా కుమారి, నూతన్,దేవిక రాణి, లీల నాయుడు, కానన్ దేవి. ఈ అరుదైన గౌరవంపొందిన శ్రీమతి సావిత్రి    గుంటూరు జిల్లా,   తాడేపల్లి  మండలంలోని  చిర్రావూరు  గ్రామంలో  1936   జనవరి 4  న నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు రెండవ సంతానం గా జన్మించింది. సావిత్రికి ఆరు నెలలు వయసులో  తండ్రి మరణించగా విజయవాడ లో ఉన్న  తన పెదన...

మన పండుగలు - దసరా, దీపావళి

చెడుపై, దుర్మార్గం పై మంచి,మానవత్వం సాదించిన విజయాలకు గుర్తుగా మనం జరుపుపు కునే పండుగలే దసరా మరియు దీపావళి.  దేశమంతా హిందువులు జరుపుకునే ఈ ముఖ్యమైన పండుగలకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించి తపాల శాఖ వారు 2008 లో మూడు ప్రత్యేక తపాల బిళ్ళలను,వీటితో పాటు ఒక మినిఎచార్ ను విడుదల చేసారు. వీటిపై దసరా పండుగ రోజుల్లో కొలకొత్త లో వైభవంగా జరిగే దుర్గా పూజా,మైసూర్ లో జరిగే దసరా ఉత్సవాలు చూసిస్తూ రెండు తపాలా బిళ్ళలు, దీపావళి పండుగను ప్రతిబింబించే ప్రమిదలను చూపించే  ఒక తపాల బిళ్ళ ఉన్నాయి. A set of three stamps on Festivals of India, by Indian Post. Date of Issue : 07 - 10 - 2008 DURGA PUJA,DUSSEHRA - KOLKATA, FESTIVAL OF INDIA DUSSEHRA - MYSORE, FESTIVAL OF INDIA   DEEVALI - FESTIVAL OF INDIA FIRST DAY COVER- FESTIVAL OF INDIA MINIATURE - FESTIVAL OF INDIA 

మనోవైజ్ఞానిక సాహితీవేత్త- త్రిపురనేని గోపిచంద్

First day Cover  India Post released a stamp to honer Tripuraneni Gopichand on 8th September 2011. Tripuraneni Gopichand  ( 8 September 1910 - 2 November 1962 ) was a Telugu short story writer, novelist, editor, essayist, playwright and film director.  Gopichand's writings are remarkable for interplay of values, ideas and 'isms' - materialism,  rationalism, existentialism, realism and humanism. He is especially celebrated for his second novel 'Asamardhuni Jeevayatra' (The Incompetent's Life Journey). This is the first psychological novel in Telugu literature. Gopichand's work'Panditha Parameshwara Sastry Veelunama' in 1963 was presented with the Sahitya Akademi Award - This was the first Telugu novel to win the award. TRIPURANENI GOPICHAND ప్రముఖ తెలుగు రచయిత, హేతువాది, నాస్తికుడు, మనోవైజ్ఞానిక  సాహితీవేత్త  మరియు తెలుగు సినిమా దర్శకుడు . గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న...

Teachers Day - సర్వేపల్లి రాధాకృష్ణ

ఉపాధ్యాయ వృత్తికి  డా. సర్వేపల్లి రాధాకృష్ణన్  తెచ్చిన గుర్తింపు, గౌరవమునకుగాను ప్రతీ సంవత్సరం ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను  ఉపాధ్యాయ దినోత్సవంగా  జరుపుకుంటారు. తెలుగు వారికి గర్వకారణమైన వ్యక్తి. మన   తపాల   శాఖ   వారు   వీరి   గౌరవార్దం  1967  లో   ఒక  ప్రత్యేక  తపాల   బిళ్ళను   రాష్ట్రపతిగా   వారు   పదవీవిరమణ   చేసిన   సందర్బంగా   విడుదల   చేసారు .  మరల   వారి   శత   జయంతిన   మరొక   తపాల   బిళ్ళను  1989  లో   విడుదల   చేసారు ,  ఈ  రెండు   తపాల   బిళ్ళలను   వారి   జన్మ   దినం   అయిన   సెప్టెంబర్   5   న   విడుదల   చేసారు . Date of Issue: 5 September 1967 Sarvepalli Radhakrishna - 75th Birth Anniversary Dr.S.RADHAKRISHNAN - Birth centenary Date of issue: 05-09-1989 డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (సెప్టెంబర్ 5, 1888 – ఏప్రిల్ 1...

Statue of Buddha

A special cover Issued by India Post on 16-10-2003 in APPEX - 2003. The cover and  cancellation Shows the Statue of Buddha in Hussen sagar,Hyderabad. హైదరాబాద్ లో ఉన్న  హుస్సేన్ సాగర్‌లో ఒక పెద్ద బుద్ధ విగ్రహాన్ని అమర్చారు. ఒకే రాతిలో మలచబడిన ఈ విగ్రహం 17.5 అడుగుల ఎత్తు ఉండి 350 టన్నుల బరువుంటుంది. తెలుగు వారికి దశ,దిశ చూపిన  శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రోద్బలం తో అనేక మంది  శిల్పులు రెండు సంవత్సరాలు శ్రమించి మలచిన ఈ శిల్పం స్థాపన సమయంలో నీట మునిగింది. మళ్ళీ డిసెంబరు 1992లో దీనిని వెలికితీసి   'జిబ్రాల్టర్ రాక్' అనబడే రాతిపైన   ప్రతిష్టించారు. ఈ చెరువు గట్టుపై ( టాంక్ బండ్) తెలుగు జాతి లో  విశిష్టమైన స్థానం కలిగిన 33 మహనీయులు విగ్రహాలు ఉన్నాయి.

Rashtrapati Bhavan - New Delhi

A set of 4 stamps and a Miniature Sheet was released on Rashtrapati Bhavan  by India Post on August 05, 2011. Miniature Sheet The Rashtrapati Bhavan ( Presidential House/Palace)   is the official residence of the President of India,located at Raisina hill in New Delhi,India.Until 1950 it was known as "Viceroy's House" and served as the residence of the Viceroy and Governor-General of India. At present,it is the largest residence of any Chief of the State in the world.The construction of the building was planned for 4 years,but World War I intervened and construction required 19 years to complete.Its first occupant,Lord Irwin,began occupation on Jan. 23, 1931.  

కాసు బ్రహ్మానందరెడ్డి

First Day Cover -K. Bramhananda Reddy India Post released a commemorative postal stamp on KASU BRAHMANANDA REDDY on 28th July 2011. కాసు బ్రహ్మానందరెడ్డి 102 వ జయంతి సందర్బం గా మన తపాలా శాఖ 28- 7- 2011 న ఒక ప్రతేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.   KASU BRAHMANANDA REDDY శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి 1909 జూలై 28 న గుంటూరు జిల్లా నరసావురావు పేట సమీపాన తూబాడు గ్రామంలో జన్మించారు. మదరాసు పచయప్ప కళాశాలలో పట్టా, పిమ్మట న్యాయ పట్టా పుచ్చుకున్నారు. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో మొదటి సారిగా 1946 లో శాసన సభ్యునిగా ఎన్నికైనారు. 1946 నుండి 1952 వరకు 1952 నుండి 1972 వరకు శాసన సభకు ఎన్నికైనారు. 1952నుండి 1956 వరకు రాష్ట్ర కాంగ్రెస్ కమీటికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత పురపాలక శాఖ మంత్రిగా  వాణిజ్య శాఖ, ఆర్ధిక శాఖలు నిర్వహించారు.  1964వ సంవత్ఫరం ఫిబ్రవరి 29న ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అప్పటి తెలంగాణా ఉద్యమం సెగతో వారు 1971 సెప్టెంబర్ 15న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కేంద్రమంత్రి వర్గంలో 1974 వ సంవత్సరంలో భాద్యతలు...

బకింగ్ హం పేట పోస్ట్ ఆఫీసు , విజయవాడ

A Special Cover by India Post On Centenary Celebrations  of   Buckinghampeta Post office, Vijayawada   on 1- 10 - 2000 1- 10 - 2000 న   నూరు వసంతాలు జరుపుకున్న బకింగ్ హం పేట   పోస్ట్  ఆఫీసు , విజయవాడ 

New series of coins by Reserve Bank of India

The  Reserve Bank of India  released a new series of coins on 08 Jul 2011 with improved design and revised size in the denomination of 50 paise, Rs. 1, 2, 5, and 10 .  The present series of coins of 50 paise, Rs. 1, 2, and 5 contain a flowery design and for Rs.10, the number of petals have been brought down to 10 in place of the existing 15 petals. The parallel lines on the obverse side of the Rs. 10 coin have been removed and the size of Ashok Pillar has been increased. security edging of new series of coins would be good for better recognition by visually challenged persons and will have improved counterfeit resistance.

M.F.Husain Paintings

Maqbool Fida Husain (17 Sept.1915 – 9 June 2011) commonly known as MF, was an eminent Indian painter. According to  Forbes  magazine, he has been regarded as the "Picasso of India"  He has been awarded the Padma Bhushanin 1973 and was nominated to the Rajya Sabha in 1986. He was awarded the Padma Vibhushan in 1991.S ome of Husain's works became controversial because of their portrayal of Hindu deities in the nude.  After legal cases and death threats, he was on a self imposed exile from 2006. In January 2010, he was offered the citizenship of  Qatar , which he accepted. He died in London in June 2011. India Post Used Some of M.F.Husain Paintings on postal Stamp s Bal Gangadhar Tilak's proclamation " Swaraj is my Birthright" Issued in 1988 on Freedom Forty Swaraj                                         ...

తపాల బిళ్ళపై శ్రీ కృష్ణ దేవరాయలు

I ndia Post released a Postal stamp and Miniature sheet of  Sri Krishnadevaraya, the great King of the Vijayanagara Empire, on 27 Jan 2011.   SRI KRISHNADEVARAYA   Miniature sheet of   KRISHNADEVARAYA "తెలుగదేల యన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగొకండ, యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స " అని మన తెలుగు భాషను కీర్తించిన తెలుగు వల్లభుడు, ఆంధ్ర భోజుడు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి    మన  శ్రీ కృష్ణ దేవరాయలు ( 1509-1529) ఈయనపాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్నిపాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుని గా మరియు కన్నడ రాజ్య రమా రమణ గా కీర్తించబడినాడు.  కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో జనవరి 27, 1509న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించినాడు . కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా క...

కొండపల్లి బొమ్మలు

A Special Cover 0n Kodapalli Toys by Indian Post 0n 5 - 1- 95 during the Inauguration of Philatelic Bureau, Vijayawada. The cover shows various Toys  made at Kodapalli, in Krishna Dist.,A.P.The cancellation Shows the ' Cobra Sculpture' at Nagarjuna Konda.  కొండపల్లి  బొమ్మలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మలకు పుట్టినిల్లు కొండపల్లి,విజయవాడ కు సమీపం లో ఉంది. ఈ  బొమ్మలు తేలికైన పొనికి అనే చెక్క తో తయారు చేస్తారు. ముందుగా చెక్క మీద తయారు చేయవలసిన బొమ్మ ఆకారాన్ని చెక్కుతారు. తరువాత రంపపు చిత్రి పొట్టు, చింత గింజల నుండి వచ్చిన పొడి తొ కావలసిన ఆకారములొ మలుస్తారు. బొమ్మలకు ప్రత్యేకంగా వేరే అతకవలసిన భాగాలు, మార్పులు చేస్తారు. తరువాత వాటికి సున్నం పూసి ఎండపెడతారు. ఆ తరువాత ఆరిన సున్నం పై రంగులు పూస్తారు. కొండపల్లి బొమ్మలలొ ప్రసిద్ధి చెందినవి ఏనుగు అంబారి -మావటివాడు,నాట్యం చేస్తున్న నృత్యకళాకారిణిల బొమ్మ, పల్లెలలొ తలపాగా పంచె కట్టుకొన్న పురుషులు, చీరలు కట్టుకొన్న స్త్రీలు కల తెలుగు   సంస్కృ...

పోస్టల్ ముద్రలో కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు

A Special cover by India Post at APPEX - 81 on 12 - 1 - 1981 The Special postal cancellation shows The last King  Prathapa Rudra  (1289 -1323)of Kakathiya Dynasty,Orugallu.   The Cover displays, statue of Buddha at Nagaruna Konda, o ne of India's richest Buddhist sites,located at  near Nagarjuna Sagar in Guntur /Nalgonda district,A.P.  ప్రతాపరుద్రుడు కాకతీయ రాజవంశమునకు చెందిన చివరి రాజు. రాణి రుద్రమదేవి మనవడు (కూతురు కొడుకు). రుద్రమదేవి ఈయన్నుకాకతీయ రాజ్యానికివారసునిగా చేసుకోవటానికి దత్తత తీసుకొంది. 1289లో కాయస్థ సేనాని అంబదేవుని తిరుగుబాటు అణచు ప్రయత్నములో రుద్రమదేవి మరణించగా  ప్రతాపరుద్రుడు సింహాసనమధిష్ఠించాడు.  ప్రతాపరుద్రుడు  రాజ్యాన్ని విస్తరించి రాజ్యపాలనలో పెక్కు సంస్కరణలు చేశాడు. ఈతని కాలములో వ్రాయబడిన "సరస్వతీ విలాసము" అను గ్రంథములో హిందూ ధర్మములు, ఆచారములు, ఆస్తి హక్కులు మొదలగు చట్టములు క్రోడీకరించబడినవి. పెక్కు గ్రామాలకు నీటి వసతి కొరకు చెఱువులు తవ్వించాడు. వీటిలో బయ్యారము చెరువు ప్రసిద్ధమైనది ఢిల...

African and Asian Elephants

India Post released a set of 2 stamp & Miniature Sheet on 25th May 2011 to commemorate  2nd Africa-India Forum Summit . The stamps depict the African and Asian Elephants in the denomination of Rs.25/- and Rs.5/-. Miniature Sheet  2 nd Africa-India Forum Summit

A.C. COLLEGE, GUNTUR

A Special Cover On Andhra Christian College Centenary Celebrations  by India Post  on 23-11-1985 Andhra-Christian College , popularly known as  A.C College , is one of the oldest colleges in India to offer graduate programs.It was established in 1885 in Guntur ,Andhra Pradesh. AC College is part of the educational enterprise of the Protestant churches. The College admits intermediate, under-graduate and graduate students and awards degrees through theAcharya Nagarjuna University, Guntur. Saint George  is the patron saint of the College. At the entrance of the college a statue of the patron saint's image slaying the dragon is found.( It is Shown on Cover) The college motto -  " you shall know the truth, the truth shall make you free" along with college emblem can be also seen on cover. Alumni of College : N.G. Ranga, N.T.R, U.Sobhan Babu (cinima), Kasu Bhramhanada Reddy, Dr.Anji Reddy,  J.Papaiah Sastri,K. Rosaiah etc.