Smt. SAVITHRI Legendary heroines of Indian cinema |
India Post Issued a set of six stamps and a miniature sheet to honor Six legendary heroines – Savithri, Meena Kumari, Nutan, Devika Rani, Leela Naidu and Kanan Devi of Indian cinema, on February 13th, 2011
First day Covers
MINIATURE SHEET- SAVITRI |
మిగిలినవారు మీనా కుమారి, నూతన్,దేవిక రాణి, లీల నాయుడు, కానన్ దేవి.
ఈ అరుదైన గౌరవంపొందిన శ్రీమతి సావిత్రి గుంటూరుజిల్లా, తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో 1936 జనవరి 4 న నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు రెండవ సంతానం గా జన్మించింది.
సావిత్రికి ఆరు నెలలు వయసులో తండ్రి మరణించగా విజయవాడ లో ఉన్న తన పెదనాన్న కొమ్మారెడ్డి వెంకట్రామయ్యచౌదరి వద్ద పెరిగింది. చిన్నతనంలోనే సావిత్రి సంగీతం మరియూ శాస్త్రీయ నృత్యం నేర్చుకొని విజయవాడలో ప్రదర్శనలు ఇచ్చింది. పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాలనోర్చి తిరుగులేని మహా నటిగా గా విరాజిల్లింది. తమిళ నటుడు జమిని గణేష్ ను వివాహం చేసుకుంది.
దేవదాసు,మిస్సమ్మ, మాయాబజార్ , తోడికోడళ్ళు,మూగమనసులు వంటి గొప్ప చిత్రాలలో నటించి తెలుగు సినిమా చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.
Comments