India Post released a Postal stamp and Miniature sheet of Sri Krishnadevaraya, the great King of the Vijayanagara Empire, on 27 Jan 2011.
SRI KRISHNADEVARAYA
"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,
విజయనగర సామ్రాజ్య చక్రవర్తి 1509-1529)
ఈయనపాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్నిపాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుని గా మరియు కన్నడ రాజ్య రమా రమణ గా కీర్తించబడినాడు. కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో జనవరి 27, 1509న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించినాడు.

కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, తెలుగులో ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని రచించాడు.
రాయల ఆస్థానం లో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు 'అష్టదిగ్గజములు' గా ప్రఖ్యాతి పొందారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో దేవేరులతో ఉన్న శ్రీ కృష్ణ దేవరాయలు |
MAXIMUM CARD |
The original portrait of the emperor Sir Krishnadevaraya done by Domingo Paes, Portuguese traveller who visited his court and penned down his memories. |
Frist Day Cover - Sri Krishnadevarayalu,Hampi |
- Get link
- X
- Other Apps
Labels
stamps -2011 కవులు చరిత్ర సంస్కృతి
Labels:
stamps -2011
కవులు
చరిత్ర
సంస్కృతి
- Get link
- X
- Other Apps
Comments