యు నెస్కో వారిచే వారసత్వ ప్రదేశాల గుర్తింపు పొందిన ప్రదేశాలు మన దేశంలో ఇప్పటివరకు 38 ఉన్నాయి. వీటిలో 30 ప్రదేశాలు సాంస్కృతిక ప్రదేశాలు ఏడు ప్రకృతి ప్రదేశాలు ఒకటి మిశ్రమ ప్రదేశం. ఈ జాబితాలో అత్యధిక ప్రదేశాలు ఉన్న దేశాలలో మన దేశం 6 వ స్థానంలో ఉన్నది. వాటిలో సాంస్కృతి కి చిహ్నంగా భాసిల్లే ఐదు ప్రదేశాలపై మన తపాలా శాఖ ఒక మినియేచర్ ను ఐదు తపాలా బిళ్లలతో ఆగష్టు 15, 2020న విడుదల చేసింది. 1. Sarkhej Roza - Historic City of Ahmedabad
2. Church of Bom Jesus - Churches & Convents of Goa
3. Group Monuments of Pattadakal
4. Javari Temple - Khajuraho Group of Monuments
5. Qutub Minar & Its Monuments, Delhi
2. Church of Bom Jesus - Churches & Convents of Goa
3. Group Monuments of Pattadakal
4. Javari Temple - Khajuraho Group of Monuments
5. Qutub Minar & Its Monuments, Delhi
ఇంతకు ముందు ఇదే అంశంపై మన తపాలా శాఖ వారు UNESCO World Heritage Sites in India-1, పేరుతో యునెస్కో గుర్తింపు పొందిన రాజస్థాన్ రాష్ట్రంలో గల చారిత్రాత్మక కట్టడాలపై 29-12-2018 న 6 తపాలా బిళ్లలతో ఉన్న ఒక మినియేచర్ ను, రెండవ సారి ప్రముఖమైన నాలుగు ప్రకృతి ప్రదేశాలపై UNESCO World Heritage Sites in India -2 పేరుతో
మరోక మినియేచర్ ను ఐదు తపాలా బిళ్లలతో మార్చి 16, 2020న విడుదల చేసింది విడుదల చేసింది.
Comments