యునెస్కో గుర్తింపు పొందిన రాజస్థాన్ రాష్ట్రంలో గల చారిత్రాత్మక కట్టడాలపై మన తపాలా శాఖ వారు UNESCO World Heritage Sites in India- 1, పేరుతో 29-12-2018 న 6 తపాలా బిళ్లలతో ఉన్న ఒక మినియేచర్ ను విడుదల చేసింది.
దీనిపై ప్రసిద్ధి చెందిన రాజస్థాన్ లో గల ఆరు చారిత్రాత్మక కోటలు -
1. కుంభాల్ ఘర్, 2. చిత్తోర్ ఘర్, 3. జైసల్మేర్ , 4. గగ్రోన్, 5.రతంబోర్, 6. అజ్మీర్ హిల్ ఫోర్ట్ లు చోటుచేసుకున్నాయి.
Comments