Skip to main content

మహాత్మా గాంధీ 150వ జయంతి

మహాత్మా గాంధీ 150వ  జయంతి ఉత్సవాలలో ముగింపు భాగంగా అక్టోబర్ 2, 2020 న మన భారత తపాలా శాఖ గాంధీజీ ప్రవచించి ,ఆచరించిన సిద్ధాంతాలను విశ్వవ్యాప్తం చేసేలా నాలుగు తపాలా బిళ్లలతో ఒక మినియేచర్ ను విడుదల చేసింది. వీటిపై ఆత్మనిర్బారత, ప్రకృతి వైద్యం, విద్య, పర్యావరణ వంటి సార్వజనిక విషయాలపై గాంధేయ మార్గం ఏమిటో సూక్ష్మంగా తెలిపేలా రేఖా చిత్రాలు ఉన్నాయి. 


Comments