Special Cover issued at EGNPEX-2009 ,KAKINADA on
Sri Veera Venkata Satyanarayana Swamy Temple, Annavaram.
Date Of Issue:- 26.06.2009.
కాకినాడ లో జరిగిన తూర్పు గోదావరి జిల్లా తపాల బిళ్ళల ప్రదర్శన (EGNPEX -2009 ) లో అన్నవరం లో కొలువై ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం యొక్క ప్రాముఖ్యత ను చాటి చెప్పటానికి ఒక ప్రత్యేక పోస్టల్ కవరును విడుదల చేసారు. మన రాష్ట్రం లో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటైన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం 1934 లోనే జరిగినా స్వల్ప కాలంలోనే చాలా ప్రాశ్యస్త్యాన్ని, ప్రాముఖ్యతను పొందింది.
Comments