Special Cover-Rajamahendravaram Fort,
Egnpex 2009, Kakinada
Date Of Issue:-28.06.2009
రాజమహేంద్రవరం రాజధానిగా చేసుకొని ఆంద్ర ప్రాంతాన్ని పాలించిన తూర్పు చాళిక్యులలో రాజ రాజ నరేంద్రుడు (1022AD -1063AD ) ప్రముఖుడు.వీరి కాలంలోనే నన్నయ్య భారతాన్ని తెలుగులోకి అనువాదం చేశారు.
కాకినాడలో జరిగిన EGNPEX -2009 లో రాజమహేంద్రవరం కోట (921AD -1580AD ) చాయా చిత్రం తో ఒక ప్రత్యేక కవర్ 28 -6 -2009 న విడుదల చేసారు. దీనికి తూర్పు చాళిక్యులు ఉపయోగించిన రాజముద్ర (615AD -1077AD ) ను పోస్టల్ క్యాన్సిలెషన్ గా వాడటం ముదావహం.

Comments