Guntur Numismaic and Philatelic Society celebrated its 15th Anniversary from 4th to 6th December, 2009 at Guntur. India Post released Three special covers on this occasion .
గుంటూరు లో జరిగిన తపాల బిళ్ళల ప్రదర్శన లో మూడు ప్రత్యేక కవర్లు విడుదల చేశారు. గుంటూరు తిరుమల గా ప్రశిద్ది చెందిన బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర ఆలయం పై ఒకటి, ఆ ఆలయ ప్రాంగణం లో ఉన్న అన్నమయ్య కళా వేదికపై మరొకటి ప్రత్యేక కవర్లు విడుదల చేశారు. ప్రతి రోజు ఒక కార్యక్రం నిర్వహిచటంలో అన్నమయ్య కళా వేదిక 'లిమ్క బుక్ అఫ్ రికార్డ్స్' లో చోటు సంపాదించుకుంది. వీటి తో పాటు గుంటూరు సమీపం లో ఉన్న ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం పై కుడా మరొక కవర్ విడుదల చేశారు.
1. 10th Anniversary-Sri Venkateswara Swamy Temple, Brundavan Gardens, Guntur
Date Of Issue:-04.12.2009.
2. Annmayya Kala Vedika, Guntur
Date Of Issue:-05.12.2009.
3. Uppalapadu Bird Sanctuary, Guntur Distrist
Date Of Issue:-06.12.2009.
Comments
write to me at drpadhi1@gmail.com
Please send a message to saketa.ram@gmail.com
informing price.
Regards.