Meghadoot post cards
మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ అనేవి తపాల శాఖలో ఒక నూతన వరవడికి శ్రీకారాన్ని చుట్టాయి. సాదారణంగా 50 పైసల పోస్ట్ కార్డు అయితే , మేఘదూత్ కార్డు కేవలం 25 పైసలే. వీటిలో అడ్రెస్స్ వ్రాసే ప్రక్క ఉన్న ఖాళి భాగం లో ప్రకటనలు చోటు చేసుకొంటాయి. ప్రకటన కర్తలు పోస్టల్ శాఖ వారికి రెండు రూపాయలు చెల్లిస్తారు. వీటిలో వ్యాపార ప్రకటనలు,ప్రభుత్వ ప్రకటనలు ఉంటాయి. ఈ మేఘదూత్ కార్డ్స్ అందంగా ఉండుటమే కాక మంచి సందేశత్మకంగా కుడా ఉంటాయి.వీటిని సేకరిచటం మంచి ఆనందాన్ని కలిగిస్తాయి.
మన తెలుగు లో వెలువడిన మేఘదూత్ కార్డ్స్ గురించి న విశేషాలు తెలియజేస్తాను.
32 వ జాతీయ క్రీడలు హైదరాబాద్ లో జరిగిన సందర్బంగా 2002,నవంబర్ 19 న విడుదలైన మేఘదూత్ కార్డు. ఇదేమన తెలుగులో వచ్చిన మొదటి మేఘదూత్ కార్డు. దేశంలో మూడోవ కార్డు.క్రీడా చిహ్నం 'వీర' కాగడ తో ఉన్న ఈ మేఘదూత్ కార్డు పలువురిని ఆకర్షించాయి. ఆ తరువాత హైదరాబాద్ లో జరిగిన మొదటి ఆఫ్రో ఆసియన్ క్రీడలకు స్వగతం పలుకుతూ 2003 అక్టోబర్ 23 న మరొక మేఘదూత్ కార్డు విడుదలైయింది. ఇవి మన రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ వారిచే జారి చేయబడిన ప్రకటనలు.
32 -National Games -2002
First Afro-Asian Games

Comments