Skip to main content

విసన కఱ్ఱల పై తపాలా బిళ్ళలు

A set of 16 stamps on Indian Hand Fans was released by India Post on 30th December  2017
మన దేశంలో ప్రాచీన కాలంలో వివిధ ప్రాంతాలలో వాడిన అందమైన విసన కఱ్ఱల పై  మన తపాలా శాఖ 30-12-2017 న 16 రకాల తపాలా బిళ్ళలు  (16x15 =240 ) విడుదల చేసింది. 


Comments