Skip to main content

Special covers on APPEX -2007

Four Special covers Issued by Indian Post on APPEX -2007,held at  Vishakhapatnam,  A.P.  These covers depicts - Star Tortoise - Srikakulam, Jain Temple - Nalgonda, Koya Dance - East Godavari, and  Ranarang chouk -Tenali .
Date of Issue : 31-10-2007 To  2 -11-2007
Star Tortoise - Srikakulam 
Jain Temple - Nalgonda

Koya Dance - East Godavari
Special cover on Ranarang chouk -Tenali
విశాఖపట్నం లో జరిగిన ఆంద్ర ప్రదేశ్ తపాలా బిళ్ళల ప్రదర్శనలో (APPEX -2007) నాలుగు ప్రత్యేక పోస్టల్ కవర్లు విడుదల చేసారు. వాటిలో ఒక దానిపై  శ్రీకాకుళం లో  విరివిగా కనిపించే స్టార్ తాబేళ్లు ,రెండవ దానిపై నల్గొండలో ఉన్న జైన దేవాలయం , మూడోవ కవరు పై తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న సాంప్రదాయక కోయ నృత్యం, నాలుగో కవరు పై తెనాలిలో క్విట్ ఇండియా ఉద్యమం లో అసువులు బాసిన స్వతంత్ర పోరాట యోధుల స్మారక స్తూపం 'రణరంగ చౌక్' ను ముద్రించారు. వీటిపై విషయ సంబంధమైన ప్రతేక పోస్టల్ ముద్రలు కుడా ఉన్నాయి. 

Comments

vamshi said…
hi frnd i wanna start stamps collection can you please suggest me how to do it

Please send your reply to vamshi.moturi@tetrasoft.us plz